MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/mahesh5f64ce43-8f10-4e3b-9b9d-5cc0c8a2c23f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/mahesh5f64ce43-8f10-4e3b-9b9d-5cc0c8a2c23f-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలోని అనేక మంది నటులు ఎంతో విలువలతో బ్రతుకుతూ ఉంటారు. కొన్ని సందర్భాలలో కొన్ని అద్భుతమైన ఆఫర్లు వచ్చిన కూడా అది వారు ఉండాలనే పద్ధతికి వ్యతిరేకంగా ఉన్నట్లు అయితే వాటిని రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఇక అలాంటి వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒకరు. ఈయన ఎన్నో సినిమాలలో నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మహేష్ బాబు స్టార్ హీరోలలో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. ఈయనకు ఉన్న క్రేజ్ వల్ల కొన్ని కోట్ల ఆఫర్ వచ్చినా కూడా తాను అనుకున్న పద్ధతికిmahesh{#}mahesh babu;Rajamouli;Cinema;Ishtam;bollywood;Hindi;Teluguకోట్లు ఇచ్చిన ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేసిన మహేష్.. షాక్ లో ఫ్యాన్స్..?కోట్లు ఇచ్చిన ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేసిన మహేష్.. షాక్ లో ఫ్యాన్స్..?mahesh{#}mahesh babu;Rajamouli;Cinema;Ishtam;bollywood;Hindi;TeluguMon, 15 Jul 2024 09:03:22 GMTసినిమా ఇండస్ట్రీలోని అనేక మంది నటులు ఎంతో విలువలతో బ్రతుకుతూ ఉంటారు. కొన్ని సందర్భాలలో కొన్ని అద్భుతమైన ఆఫర్లు వచ్చిన కూడా అది వారు ఉండాలనే పద్ధతికి వ్యతిరేకంగా ఉన్నట్లు అయితే వాటిని రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఇక అలాంటి వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒకరు. ఈయన ఎన్నో సినిమాలలో నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మహేష్ బాబు స్టార్ హీరోలలో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తున్నాడు.

ఈయనకు ఉన్న క్రేజ్ వల్ల కొన్ని కోట్ల ఆఫర్ వచ్చినా కూడా తాను అనుకున్న పద్ధతికి అవి వ్యతిరేకంగా ఉన్నాయి అని ఆ ఆఫర్ ని మహేష్ బాబు రిజెక్ట్ చేశాడట. అసలు ఏమిటా ఆఫర్ అనేది తెలుసుకుందాం. సూపర్ స్టార్ మహేష్ బాబు కు తెలుగు తో పాటు దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది  దానితో అనేక మంది హిందీ నిర్మాతలు అతనితో స్ట్రేట్ బాలీవుడ్ సినిమా చేయడం కోసం ఎన్నో ప్రయత్నాలను చేశారట. అలాగే వందల కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తాము అని కూడా ఆఫర్ చేశారట. అయిన కూడా బాలీవుడ్ సినిమా చేయడం ఇష్టం లేని మహేష్ వారి ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించాడట.

అలా ఆయన అనుకున్న సిద్ధాంతాల్లో ప్రయాణించడం కోసం మహేష్ బాబు ఏకంగా వందల కోట్ల ఆఫర్ లను కూడా వదిలేసినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే మహేష్ బాబు "గుంటూరు కారం" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. మహేష్ తన తదుపరి మూవీ ని ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో ఒకరు అయినటువంటి ఎస్ ఎస్ రాజమౌళి తో చేయబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్ మరికొన్ని రోజుల్లోనే స్టార్ట్ కాబోతోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>