Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-rc167463e399-8ab6-4e71-8e51-ca646f2c38a6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-rc167463e399-8ab6-4e71-8e51-ca646f2c38a6-415x250-IndiaHerald.jpgగ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “గేమ్ ఛేంజర్ “. స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు..టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే క్యూట్ బ్యూటీ అంజలీ కూడా కీలక పాత్రలో నటిస్తుంది ఈ సినిమాలో నవీన్ చంద్ర,సునీల్ సముద్రఖని వంటి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.. ఈ సినిమా షూటిం#rc16{#}Bobby Deol;Samuthirakani;Chitram;Crush;Posters;Kannada;BEAUTY;shankar;Kiara Advani;producer;Producer;king;Hero;Heroine;Director;Cinema;bollywoodRC16 : రాంచరణ్ నెక్స్ట్ మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్ షురూ..!!RC16 : రాంచరణ్ నెక్స్ట్ మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్ షురూ..!!#rc16{#}Bobby Deol;Samuthirakani;Chitram;Crush;Posters;Kannada;BEAUTY;shankar;Kiara Advani;producer;Producer;king;Hero;Heroine;Director;Cinema;bollywoodMon, 15 Jul 2024 17:12:37 GMTగ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “గేమ్ ఛేంజర్ “. స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు..టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే క్యూట్ బ్యూటీ అంజలీ కూడా కీలక పాత్రలో నటిస్తుంది ఈ సినిమాలో నవీన్ చంద్ర,సునీల్ సముద్రఖని వంటి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైన పలు కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టాలని శంకర్ భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే రాంచరణ్ తన తదుపరి చిత్రం ఉప్పెనతో జాతీయ అవార్డును గెలుచుకున్న బుచ్చిబాబు సనతో చేస్తున్న సంగతి  తెలిసిందే. వృద్ధి సినిమాస్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ పతాకాలపై భారీ ఎత్తున తెరకెక్కుతున్న ఈ సినిమాతో వెంకట సతీష్‌ కిలారు నిర్మాణ రంగంలోకి పరిచయం అవుతున్నారు .RC16 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పిస్తుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ ని ప్రారంభించినట్లు సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో రాజ్‌కుమార్ మరియు బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు లెజెండరీ మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. అలాగే బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నేషనల్ క్రష్ రష్మిక ను తీసుకోనున్నట్లు సమాచారం.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>