PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-kalyan37fb4d29-225a-466f-9436-cab6a37c3da6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-kalyan37fb4d29-225a-466f-9436-cab6a37c3da6-415x250-IndiaHerald.jpgనా కుటుంబ సభ్యులెవరు టీటీడీ ఛైర్మన్ పదవి అడగలేదని... కానీ నా కుటుంబ సభ్యులు టీటీడీ ఛైర్మన్ పదవి అడిగారని ప్రచారంలో పెట్టారు.. అది కరెక్ట్ కాదన్నారు.మొన్నటి వరకు నాగబాబుకు టీటీడీ పదవి వస్తుందని ప్రచారం జరిగిన తరుణంలో.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..క్లారిటీ ఇచ్చారు. అలాగే, ఈ పదవుల కోసం చంద్రబాబుని ఎలా అడగాలో తెలియడం లేదు....మీకిది చేశాం కాబట్టి.. మాకు ఈ పదవి ఇవ్వండి అని అడగలేమని తెలిపారు. pawan kalyan{#}Tirumala Tirupathi Devasthanam,Manam,CM,Andhra Pradeshమెగా బ్రదర్స్‌ కు పవన్ దిమ్మతిరిగే షాక్‌..వాళ్లకు ఒక్క పదవి ఇవ్వను ?మెగా బ్రదర్స్‌ కు పవన్ దిమ్మతిరిగే షాక్‌..వాళ్లకు ఒక్క పదవి ఇవ్వను ?pawan kalyan{#}Tirumala Tirupathi Devasthanam,Manam,CM,Andhra PradeshMon, 15 Jul 2024 14:30:00 GMTఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. కష్టపడిన వారిని మరిచిపోబోమని... హరిప్రసాద్ కు గుర్తింపు లభించినట్టే అందరికీ గుర్తింపు ఉంటుందని హామీ ఇచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌. నామినేటెడ్ పోస్టులు ఉంటాయి.. కానీ ప్రతి ఒక్కరూ ఛైర్మన్ పదవులు ఆశిస్తే కష్టమని... కొందరు టీటీడీ ఛైర్మన్ సహా ఇంకొన్ని ఛైర్మన్ల పదవులు అడగుతున్నారని వెల్లడించారు. ఒక్క టీటీడీ ఛైర్మన్ పదవి కోసమే 50 మంది అడిగారు.. కానీ ఆ పదవి ఒక్కరికే ఇవ్వగలరని పేర్కొన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.


నా కుటుంబ సభ్యులెవరు టీటీడీ ఛైర్మన్ పదవి అడగలేదని... కానీ నా కుటుంబ సభ్యులు టీటీడీ ఛైర్మన్ పదవి అడిగారని ప్రచారంలో పెట్టారు.. అది కరెక్ట్ కాదన్నారు.మొన్నటి వరకు నాగబాబుకు టీటీడీ పదవి వస్తుందని ప్రచారం జరిగిన తరుణంలో.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..క్లారిటీ ఇచ్చారు. అలాగే, ఈ పదవుల కోసం చంద్రబాబుని ఎలా అడగాలో తెలియడం లేదు....మీకిది చేశాం కాబట్టి.. మాకు ఈ పదవి ఇవ్వండి అని అడగలేమని తెలిపారు.


అందరికీ న్యాయం చేసేలా నా వంతు ప్రయత్నం చేస్తానని... కానీ ఎవరికైనా పదవి ఇవ్వలేకుంటే పెద్ద మనస్సుతో ఆలోచించండని కోరారు. ప్రధానిని నేనూ కెబినెట్ పదవి అడగగలను.. కానీ నేను అడగలేదన్నారు. పదవుల కోసం మనం పని చేయడం లేదని... ఎవరైనా ఏమైనా పదవి కావాలంటే అడగండి.. కమిటీలో చర్చించి పదవులిచ్చే ప్రయత్నం చేస్తామని ప్రకటించారు.  పదవులు అడిగే వాళ్లు.. వాళ్ల అనుభవాలను.. వారి అర్హతలకు దగ్గరగా ఉండే పదవులు అడగండన్నారు. లా అండ్ ఆర్డర్ విషయంలో అందరూ ఆలోచన చేయాలని కోరారు.


నంద్యాల ఘటనల్లాంటివి జరగ్గకుండా ఉండాలంటే ఏం చేయాలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని... మనోహర్ సివిల్ సప్లైస్ శాఖను సమర్ధవంతంగా పని చేస్తున్నారని తెలిపారు. అక్రమంగా రేషన్ బియ్యం కట్టడికి నాదెండ్ల చర్యలు తీసుకుంటున్నారన్నారు. కెబినెట్టులో రేషన్ అక్రమాలు సహా.. రాష్ట్రాభివృద్ధి కోసం కెబినెట్టులో చర్చిస్తామని ప్రకటించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>