MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/jr-ntr04de3a50-29e3-4131-a04d-8112feeddadf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/jr-ntr04de3a50-29e3-4131-a04d-8112feeddadf-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఓ వైపు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర మూవీ షూటింగ్ లో పాల్గొంటూనే మరో వైపు హిందీ సినిమా అయినటువంటి వార్ 2 కూడా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ "వార్ 2" సంబంధించిన సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రవెల్ సన్నివేశాలను చిత్రీకరిస్తుంది. ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ఇంటర్వల్ సన్నివేశాలను రామోజీ ఫిలిం సిటీలో వేసిన ఒక భారీ సెట్ లో చిత్రీకరిస్తున్jr ntr{#}Hrithik Roshan;koratala siva;India;Bari;Blockbuster hit;war;Hindi;Success;NTR;Jr NTR;Cinema"వార్ 2" యాక్షన్ సీక్వెన్స్ కోసం ఏకంగా అన్ని కోట్ల ఖర్చుతో సెట్.. ఈ దెబ్బతో ఇండియా బాక్స్ ఆఫీస్ అవుట్..?"వార్ 2" యాక్షన్ సీక్వెన్స్ కోసం ఏకంగా అన్ని కోట్ల ఖర్చుతో సెట్.. ఈ దెబ్బతో ఇండియా బాక్స్ ఆఫీస్ అవుట్..?jr ntr{#}Hrithik Roshan;koratala siva;India;Bari;Blockbuster hit;war;Hindi;Success;NTR;Jr NTR;CinemaMon, 15 Jul 2024 10:19:00 GMTటాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఓ వైపు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర మూవీ షూటింగ్ లో పాల్గొంటూనే మరో వైపు హిందీ సినిమా అయినటువంటి వార్ 2 కూడా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ "వార్ 2" సంబంధించిన సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రవెల్ సన్నివేశాలను చిత్రీకరిస్తుంది. ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ఇంటర్వల్ సన్నివేశాలను రామోజీ ఫిలిం సిటీలో వేసిన ఒక భారీ సెట్ లో చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.

మూవీ బృందం ఈ ఇంటర్వెల్ సన్నివేశం చిత్రీకరణ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇంటర్వెల్ సన్నివేశంలో వచ్చే యాక్షన్ సన్నివేశాన్ని అత్యంత భారీ ఎత్తున తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. అందుకోసం చాలా కోట్లు ఖర్చు పెట్టి కేవలం ఇంటర్వెల్స్ సన్నివేశం కోసమే ప్రత్యేకంగా ఓ బారి సెట్ ను మూవీ బృందం రామోజీ ఫిలిం సిటీలో వేయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సెట్ లో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాలో హీరోలుగా నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ పై భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఇప్పటికే వార్ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించి ఉండడం , దానికి కొనసాగింపుగా రూపొందుతున్న సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ హీరోలుగా నటిస్తూ ఉండడంతో ప్రస్తుతం ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ మూవీ కనుక సక్సెస్ సాధించినట్లు అయితే ఎన్టీఆర్ కి హిందీలో అద్భుతమైన క్రేజ్ దక్కే అవకాశం ఉంది. మరి ఈ మూవీ తో హిందీ లో ఎన్టీఆర్ కి ఎలాంటి గుర్తింపు లభిస్తుందో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>