MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/wedding-at-ambani-house-watches-worth-crores-for-star-heroes92379d7d-58cf-4877-afdc-f785f4dc39cb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/wedding-at-ambani-house-watches-worth-crores-for-star-heroes92379d7d-58cf-4877-afdc-f785f4dc39cb-415x250-IndiaHerald.jpgకోట్లాధిపతి అంబానీ ఇంట పెళ్లి బాజాలు మోగుతున్నాయి. అంబానీ కుమారుడు అనంత్ అంబానీ రాధిక ల పెళ్లి ఎంత విశేషంగా నిర్వహించారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ పెళ్లి కోసం వారు చేసే ఖర్చు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. రాజుల కాలం నాటి పెళ్లిని తలపించే రీతిలో అంగరంగ వైభవంగా అంబానీ తన కొడుకు పెళ్లి ని జరిపాడు. కొత్తజంట వేసుకున్న బట్టలు నగల దగ్గర నుండి అతిధుల వరకు వారికి వడ్డించే భోజనాల వరకు ప్రపంచమంతా మాట్లాడుకునే విధంగా ఎంతో ఘనంగా చేశారు. అయితే అనంత్ అంబానీ పెళ్లికి వచ్చిన చాలామంది tollywood{#}Gift;marriage;Salman Khan;Prime Minister;radhika;bollywood;mediaఅంబానీ ఇంట పెళ్లి.. స్టార్ హీరోలకి కోట్ల విలువ చేసే వాచీలు..!?అంబానీ ఇంట పెళ్లి.. స్టార్ హీరోలకి కోట్ల విలువ చేసే వాచీలు..!?tollywood{#}Gift;marriage;Salman Khan;Prime Minister;radhika;bollywood;mediaSun, 14 Jul 2024 13:38:00 GMTకోట్లాధిపతి అంబానీ ఇంట పెళ్లి బాజాలు మోగుతున్నాయి. అంబానీ కుమారుడు అనంత్ అంబానీ రాధికపెళ్లి ఎంత విశేషంగా నిర్వహించారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ పెళ్లి కోసం వారు చేసే ఖర్చు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. రాజుల కాలం నాటి పెళ్లిని తలపించే రీతిలో అంగరంగ వైభవంగా అంబానీ తన కొడుకు పెళ్లి ని జరిపాడు. కొత్తజంట వేసుకున్న బట్టలు నగల దగ్గర నుండి అతిధుల వరకు వారికి వడ్డించే భోజనాల వరకు ప్రపంచమంతా మాట్లాడుకునే విధంగా ఎంతో ఘనంగా చేశారు. అయితే అనంత్ అంబానీ పెళ్లికి వచ్చిన చాలామంది సెలబ్రిటీస్ మరియు అనంత అంబానీ

 స్నేహితులకు అంబానీ ఊహించిన గిఫ్ట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ గిఫ్ట్స్ ఏంటంటే వాచీలు .అయితే అంబానీ గిఫ్ట్ గా ఇచ్చిన ఒక్కొక్క వాచి విలువ దాదాపుగా రెండు కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అనంత్ అంబానీకి బాలీవుడ్‌లో బోలెడంత మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్లలో సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, రణ్‌వీర్ సింగ్ సహా తదితరులు ఉన్నారు. వీరికి తన పెళ్లి సందర్భంగా అనంత్ అంబానీ ఖరీదైన వాచీలు ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.లగ్జరీ వాచీలకు పెట్టింది పేరైన 'అడెమార్స్ పిగ్యుట్ రాయల్ ఓక్ పెర్పుట్యల్

 కాలండెర్' అనే వాచీనీ అనంత్ గిఫ్ట్ గా ఇచ్చాడు. రూ.2 కోట్ల విలువైన ఆ వాచీల గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆ వాచీలతో బాలీవుడ్ స్టార్స్ షారుక్, రణ్‍వీర్ పోజులిచ్చిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మొదలు కొని హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, టీమిండియా క్రికెటర్లు, రాజకీయ నాయకులు.. ఇలా వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు అనంత్ అంబానీ రిసెప్షన్ కు హాజరయ్యారు. కాగా ఈ పెళ్లి వేడుకల కోసం వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>