MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/kantara48a776c3-d6be-4113-aff8-84332e62279a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/kantara48a776c3-d6be-4113-aff8-84332e62279a-415x250-IndiaHerald.jpgఅబ్బో! కాంతార2 కి కూడా పెద్ద టార్గెటే? అంత రాబడుతుందా? కన్నడ లోబడ్జెట్ సినిమా కాంతార అసలు భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అందుకుంది. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 400 కోట్ల పైగా కలెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాంతార సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో కాంతారా ప్రీక్వెల్ గా ముందు కథను చెప్పబోతున్నారు రిషబ్ శెట్టి.ఐతే కాంతారా ఆ రేంజ్ లో హిట్ అవ్వడం వల్ల కాంతార ప్రీక్వెల్ మీద కూడా ఎన్నో భారీ అంచనాలు ఉన్నాయి. వాటిని అందుకునేందుకు రిషబ్ శెట్టి అన్ని విధాలుగా సినిమా మKantara{#}Kanna Lakshminarayana;Rishabh Pant;India;Blockbuster hit;News;bollywood;Cinemaఅబ్బో! కాంతార2 కి కూడా పెద్ద టార్గెటే? అంత రాబడుతుందా?అబ్బో! కాంతార2 కి కూడా పెద్ద టార్గెటే? అంత రాబడుతుందా?Kantara{#}Kanna Lakshminarayana;Rishabh Pant;India;Blockbuster hit;News;bollywood;CinemaSun, 14 Jul 2024 10:45:00 GMTకన్నడ  లోబడ్జెట్ సినిమా కాంతార అసలు భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అందుకుంది. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 400 కోట్ల పైగా కలెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాంతార సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో కాంతారా ప్రీక్వెల్ గా ముందు కథను చెప్పబోతున్నారు రిషబ్ శెట్టి.ఐతే కాంతారా ఆ రేంజ్ లో హిట్ అవ్వడం వల్ల కాంతార ప్రీక్వెల్ మీద కూడా ఎన్నో భారీ అంచనాలు ఉన్నాయి. వాటిని అందుకునేందుకు రిషబ్ శెట్టి అన్ని విధాలుగా సినిమా మేకింగ్ విషయంలో చాలా రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారట. కాంతారా సినిమాలో కన్నా రాబోతున్న ఈ ప్రీక్వెల్ పార్ట్ లో మరిన్ని గూస్ బంప్స్ ఎపిసోడ్స్ ఉంటాయని మూవీ టీం నుంచి సమాచారం తెలుస్తుంది. ఇంకా అంతేకాదు ఈ సినిమాలో వి.ఎఫ్.ఎక్స్ వర్క్ కూడా చాలా భారీగా ఉంటుందని సమాచారం తెలుస్తుంది.కాంతార మూవీతో 400 కోట్లు టచ్ చేసిన రిషబ్ శెట్టి ఈ సీక్వెల్ సినిమాతో ఎలాగైనా 1000 కోట్ల మార్క్ టచ్ చేయాలని చూస్తున్నాడు. అదే టార్గెట్ తో చిత్ర యూనిట్ మొత్తం పనిచేస్తున్నట్టుగా సమాచారం తెలుస్తుంది. 


కాంతార ప్రీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా కథ కూడా చాలా పెద్దగా ఉందని ఈ సినిమా అలా కొనసాగుతూనే ఉంటుందని సమాచారం తెలుస్తుంది. సో కాంతారా ప్రీక్వెల్ తోనే కాదు ఇంకా చాలా భాగాలుగా ఈ కథ కొనసాగుతుందని మూవీ టీం నుంచి సమాచారం తెలుస్తుంది. కాంతారా సినిమాలో రిషబ్ శెట్టి పర్ఫార్మెన్స్ అందరికీ కూడా గూస్ బంప్స్ తెప్పించగా ప్రీక్వెల్ లో నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని సమాచారం తెలుస్తుంది. కాంతార ప్రీక్వెల్ తో మరోసారి నేషనల్ లెవెల్ లో హంగామా చేసేందుకు సిద్ధమవుతున్నారు రిషబ్ శెట్టి. కాంతార ప్రీక్వెల్ కి బడ్జెట్ కూడా భారీగా పెట్టేస్తున్నారని సమాచారం తెలుస్తుంది. మరి కాంగార ప్రీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా నిజంగానే బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేస్తుందా లేదా అన్నది చూడాలి. కాంతారా ప్రీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా మీద కేవలం కన్నడలోనే కాదు సౌత్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా భారీ హైప్ ఏర్పడింది. అది అందుకునేలా కథ కథనాలు ఉన్నాయంటే మాత్రం ఖచ్చితంగా అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వడం పెద్ద కష్టమేమి కాదని చెప్పొచ్చు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>