MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood75c739e6-40f0-4368-a2e4-22802346b651-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood75c739e6-40f0-4368-a2e4-22802346b651-415x250-IndiaHerald.jpgనాచురల్ స్టార్ నాని తాజాగా డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ "సరిపోదా శనివారం" అనే సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా వస్తుండడంతో ప్రేక్షకులలో భారీ ఆసక్తి నెలకొంది. కాగా ఈ సినిమాలో నాని సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎస్.జె.సూర్య కీలక పాత్రలో నటించబోతున్నారు. అంతేకాకుండా సాయి కుమార్, అతిది బాలన్, శుభలేఖ, సుధాకర్ వంటి నటీనటుడు కీలక పాత్రలలో నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి సరికొత్త వీడియోను రిలీజ్ చేశారు tollywood{#}atreya;sanjith;sudhakar;Nani;Mass;priyanka;Saturday;V;Director;Heroine;Cinemaనాని సరిపోదా శనివారం నుండి పవర్ఫుల్ మేకింగ్ వీడియో..!?నాని సరిపోదా శనివారం నుండి పవర్ఫుల్ మేకింగ్ వీడియో..!?tollywood{#}atreya;sanjith;sudhakar;Nani;Mass;priyanka;Saturday;V;Director;Heroine;CinemaSun, 14 Jul 2024 16:10:00 GMTనాచురల్ స్టార్ నాని తాజాగా డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ "సరిపోదా శనివారం" అనే సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా వస్తుండడంతో ప్రేక్షకులలో భారీ ఆసక్తి నెలకొంది. కాగా ఈ సినిమాలో నాని సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎస్.జె.సూర్య కీలక పాత్రలో నటించబోతున్నారు. అంతేకాకుండా సాయి కుమార్, అతిది బాలన్, శుభలేఖ, సుధాకర్ వంటి  నటీనటుడు కీలక పాత్రలలో నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి సరికొత్త వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. 

ఇక ఆ వీడియోలో నాని ని పూర్తి మాస్ యాంగిల్ లో చూపిస్తున్నట్లుగా మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. అంతేకాకుండా అందులో కొన్ని యాక్షన్ సన్నివేశాలకి సంబంధించిన కట్స్ కూడా ఉన్నాయి. ఆల్ ఓవర్ గా చెప్పాలంటే ఈ వీడియో పవర్ఫుల్ యాక్షన్ మేకింగ్ వీడియో అని చెప్పవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ వీడియోలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ అని చెప్పాలి. ఇది ఇలా ఉంటే  డి.వి. వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరో 50 రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అంటూ మేకర్స్ వీడియో చివర్లో వెల్లడించారు.

జేక్స్ బిజోయ్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. అంతేకాకుండా ఆగస్టు 29, 2024న వరల్డ్ వైడ్ గా ఈ సినిమా థియేటర్లలోకి రిలీజ్ కానుంది.సరిపోదా శనివారం చిత్రం నుంచి  జూలై 13 రెండో సాంగ్ రిలీజ్ అయింది. ఉల్లాసం అంటూ ఈ సాంగ్ వచ్చింది.సరిపోదా శనివారం నుంచి వచ్చిన ఈ ఉల్లాసం పాట మెలోడియస్‍గా ఉంది. నాని, ప్రియాంక మోహన్ మధ్య డ్యుయెట్ సాంగ్‍గా వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బెజోయ్ ఈ పాటకు హృదయాన్ని హత్తుకునేలా మెలోడీ ట్యూన్ ఇచ్చారు. ఈ పాటను సంజిత్ హెగ్డే, కృష్ణలాస్య ముత్యాల ఆలపించారు. ఈ పాటకు సనరే లిరిక్స్ అందించారు.!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>