MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodb6c48a27-93af-4569-a390-5ca01c5c3361-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodb6c48a27-93af-4569-a390-5ca01c5c3361-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన కల్కి 2898 ఎడి సినిమా ఎంతటి భారీ విజయాన్ని అందుకుంటుందో అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే, దిశా పటాని, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శోభన, మాళవిక నాయర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇదిలా ఉంటే సౌత్ లోనే కాకుండా ఈ సినిమా నార్త్ లో కూడా భారీ విజయాన్ని అందుకుంటుంది. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన తీరుకి ప్రేక్షకులంతా ఫిదా tollywood{#}dulquer salmaan;Vyjayanthi Movies;Hindi;nag ashwin;June;malavika new;vijay kumar naidu;Blockbuster hit;Amitabh Bachchan;deepika;bollywood;Prabhas;India;Heroine;Joseph Vijay;Fidaa;Chitram;Cinemaహిందీలో కల్కి ప్రభంజనం..!?హిందీలో కల్కి ప్రభంజనం..!?tollywood{#}dulquer salmaan;Vyjayanthi Movies;Hindi;nag ashwin;June;malavika new;vijay kumar naidu;Blockbuster hit;Amitabh Bachchan;deepika;bollywood;Prabhas;India;Heroine;Joseph Vijay;Fidaa;Chitram;CinemaSun, 14 Jul 2024 15:30:00 GMTపాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన కల్కి 2898 ఎడి సినిమా ఎంతటి భారీ విజయాన్ని అందుకుంటుందో అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే, దిశా పటాని, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శోభన, మాళవిక నాయర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇదిలా ఉంటే సౌత్ లోనే కాకుండా ఈ సినిమా నార్త్ లో కూడా భారీ విజయాన్ని  అందుకుంటుంది. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన తీరుకి ప్రేక్షకులంతా ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సినిమా హిందీ

 వర్షన్ లో కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. అయితే ఇప్పుడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి 18 రోజులకు చేరుకోగా 17 రోజుల్లోనే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. అయితే హిందిలో కొత్త గా  సఫారియా, హిందీస్తాని 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. కల్కి కంటే ఈ రెండు చిత్రాలు ఎక్కువ వసూళ్లను అందుకుందట.  ఆ రెండు సినిమాల కలెక్షన్ ని కలిపినా కూడా దానికంటే ఎక్కువగా కల్కి 7.95 కోట్ల నెట్ వసూళ్లు హిందీ వర్షంలో అందుకుంది. అయితే మొత్తం 17 రోజుల్లోనే ఈ పాన్ ఇండియా సినిమా 245.4 కోట్ల నెట్  వసూళ్లను అందుకుంది. కాగా డే  18తో ఈ చిత్రం 250 కోట్ల భారీ మైల్ స్టోన్ లో కల్కి ఇప్పుడు

 చెరబోతుంది. మొత్తానికి హిందీ వర్షన్ లో ఈ సినిమా ఓ రేంజ్ లో గట్టి వస్తువులను సాధిస్తుంది అని చెప్పవచ్చు. ఇక రానున్న రోజుల్లో ఈ సినిమా ఎంతటి సంచలనాన్ని సృష్టిస్తుందో చూడాలి మరి.తాజాగా ఈ చిత్రం రూ.1000 కోట్ల మైలురాయిని అధిగమించింది. జూన్ 27న రిలీజైన కల్కి తిరుగులేని విజయం సాధించింది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొణే, దిశా పటానీ వంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రం... విడుదలైన ప్రతి చోటా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. కాగా, తమ చిత్రం రూ.1000 కోట్ల క్లబ్ లో ప్రవేశించడంపై చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ స్పందించింది. కల్కి 2898 ఏడీ చిత్రం రూ.1000 కోట్లు దాటి, ఇంకా వెళుతూనే ఉందని వెల్లడించింది. 







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>