MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiru72ebf257-c3a9-431c-8701-c248267759ba-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiru72ebf257-c3a9-431c-8701-c248267759ba-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. ఇకపోతే చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. పోయిన సంవత్సరం చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య , భోళా శంకర్ రెండు సినిమాల ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక మొదటగా వాల్టేరు వీరయ్య మూవీ తో పోయిన సంవత్సరం ప్రేక్షకులను పలకరించని చిరు ఈ మూవీ తో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఇక భోళా శంకర్ మూవీ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ప్రస్తుతం చిరంజీవchiru{#}Trisha Krishnan;m m keeravani;vamsi;Sangeetha;Music;V Creations;Josh;Chiranjeevi;Box office;shankar;Hero;Cinemaవాళ్లని అస్సలు వదలని చిరు.. ఈ వయసులో కూడా అంత కేర్..?వాళ్లని అస్సలు వదలని చిరు.. ఈ వయసులో కూడా అంత కేర్..?chiru{#}Trisha Krishnan;m m keeravani;vamsi;Sangeetha;Music;V Creations;Josh;Chiranjeevi;Box office;shankar;Hero;CinemaSun, 14 Jul 2024 10:30:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. ఇకపోతే చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. పోయిన సంవత్సరం చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య , భోళా శంకర్ రెండు సినిమాల ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక మొదటగా వాల్టేరు వీరయ్య మూవీ తో పోయిన సంవత్సరం ప్రేక్షకులను పలకరించని చిరు ఈ మూవీ తో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఇక భోళా శంకర్ మూవీ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. 

ప్రస్తుతం చిరంజీవి , మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర అనే సోషియో ఫాంటసీ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో త్రిష హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఏం ఏ కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. యు వి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ , ప్రమోద్ ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. ఇకపోతే చిరంజీవి ఈ సినిమాపై అత్యంత ఫోకస్ పెట్టాడు. అందులో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన దాదాపు అన్ని పనులలో ఇన్వాల్వ్ అవుతున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ మ్యూజిక్ సెట్టింగ్స్ ను మా ఇంట్లో ప్రారంభించాము అంటూ చిరంజీవి ఒక వీడియోను కూడా పోస్ట్ చేశాడు.

ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు ఈ మూవీ కి సంబంధించిన మ్యూజిక్ సెట్టింగ్స్ ను బెంగళూరులో నిర్వహిస్తున్నారు. ఇందులో సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణితో పాటు అనేక మంది కూడా పాల్గొంటున్నారు. ఇందులో చిరంజీవి కూడా ఉన్నాడు. ఇలా ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ ను అన్ని చిరంజీవి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్లు అర్థం అవుతుంది. ఇలా ప్రస్తుతం చిరంజీవి ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనుల్లో చాలా గట్టిగా ఇన్వాల్వ్ అవుతున్నట్లు తెలుస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>