LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/want-to-lose-weight-but-try-these-gameseb656021-8d59-4498-8a32-0f79d969fb2c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/want-to-lose-weight-but-try-these-gameseb656021-8d59-4498-8a32-0f79d969fb2c-415x250-IndiaHerald.jpgబరువు తగ్గాలనుకుంటున్నారా?.. అయితే ఈ గేమ్స్ ట్రై చేయండి..! ఈరోజుల్లో చాలామంది అధిక బరువుతో బాధపడుతూ ఉంటున్నారు. మారిన జీవనశైలి అండ్ శారీరక శ్రమ లేకపోవడం దీనికి ప్రధాన కారణం. మీరు కనుక తొందరగా బరువు తగ్గాలని కోరుకుంటే కొన్ని గేమ్స్ ఆడడం మంచిది . ఇవి ఆడడం వల్ల క్యాలరీల ఖర్చు అధికంగా జరిగి సులువుగా బరువు తగ్గవచ్చు. మరి బరువును తగ్గించే గేమ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం . 1. అధికంగా బాడీ మూమెంట్ ఉంటే లన్ టెన్సిస్ ఆడటం వల్ల బరువు తగ్గే అవకాశం ఎక్కువ. ఒక గంట సేపు ఈ ఆట ఆడడం వల్ల దాదాపు 390 నుంచి 780 కsocial media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ; weight {#}Basketballబరువు తగ్గాలనుకుంటున్నారా?.. అయితే ఈ గేమ్స్ ట్రై చేయండి..!బరువు తగ్గాలనుకుంటున్నారా?.. అయితే ఈ గేమ్స్ ట్రై చేయండి..!social media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ; weight {#}BasketballSun, 14 Jul 2024 19:30:00 GMT
1. అధికంగా బాడీ మూమెంట్ ఉంటే లన్ టెన్సిస్ ఆడటం వల్ల బరువు తగ్గే అవకాశం ఎక్కువ . ఒక గంట సేపు ఈ ఆట ఆడడం వల్ల దాదాపు 390 నుంచి 780 క్యాలరీల ఖర్చు జరుగుతుంది .

2. రెగ్యులర్ గా ఫుట్బాల్ ఆడితే క్యాలరీలు ఖర్చు అధికం అవుతుంది . గంటసేపు ఈ ఆట ఆడడం వల్ల దాదాపు 600 నుంచి 900 క్యాలరీలు కరిగిపోతాయి . దీంతో సులభంగా బరువు తగ్గవచ్చు .

3. బాడీ ఫిట్నెస్ పెంచుకోవడంతో పాటు బరువు తగ్గాలనుకుంటే మార్షల్ ఆర్ట్స్ మంచి ఛాయిస్ . గంటసేపు దీనిని పాటించడం వల్ల దాదాపు 700 నుంచి 1000 క్యాలరీలు కరిగిపోతాయి .

4. కండరాలు అండ్ కీళ్ల బలం కోసం స్విమ్మింగ్ చేయడం మంచిది . సరదాగా చేసే ఈ పని వల్ల దాదాపు గంటకు 800 క్యాలరీలు ఖర్చు అవుతాయి .

5. యుక్త వయసులో ఎత్తు పెరగడానికి అండ్ బరువు తగ్గడానికి బాస్కెట్బాల్ సహాయపడుతుంది . గంటసేపు బాస్కెట్బాల్ ఆడడం వల్ల 496 నుంచి 7 క్యాలరీలు కరుగుతాయి .

6. కండరాలు బలంగా కావడంతో పాటు .. బరువు తగ్గడంలో బాక్సింగ్ సహాయపడుతుంది . దీని ద్వారా అధిక క్యాలరీల ఖర్చు జరుగుతుంది . గంటసేపు బాక్సింగ్ చేస్తే దాదాపు 1000 క్యాలరీలు కరిగిపోతాయి .







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>