MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodb08015ea-4da5-4a8b-8ce9-1969f51281b6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodb08015ea-4da5-4a8b-8ce9-1969f51281b6-415x250-IndiaHerald.jpgఅపర కుబేరుడు ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత అంబానీ రాధిక ల వివాహం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో ఈ వివాహాన్ని జరిపించారు. అయితే ఈ వివాహానికి గాను సినీ క్రీడా అన్ని రంగాలకు చెందిన స్టార్స్ క్యూ కట్టారు. కాగా వివాహ వేడుకలలో చాలామంది స్టార్స్ ఉన్నప్పటికీ సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం చాలా స్పెషల్.. ఇకపోతే టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్‍చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి అనంత్ అంబానీ- రాధిక మర్చెంట్ పెళ్లి వేడుకకు వెళ్లారు. ఈ సందర్భంగా సంప్రదాయ tollywood{#}Mukesh;sithara;Fidaa;Wife;Guntur;Chitram;rana daggubati;Friday;marriage;mahesh babu;Rajani kanth;Jio;radhika;Hero;Cinema;Tollywood;CBNఇంతమంది స్టార్స్ ఉన్నా.. మహేష్ మాత్రం స్పెషల్..!?ఇంతమంది స్టార్స్ ఉన్నా.. మహేష్ మాత్రం స్పెషల్..!?tollywood{#}Mukesh;sithara;Fidaa;Wife;Guntur;Chitram;rana daggubati;Friday;marriage;mahesh babu;Rajani kanth;Jio;radhika;Hero;Cinema;Tollywood;CBNSun, 14 Jul 2024 14:10:00 GMTఅపర కుబేరుడు ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత అంబానీ రాధిక ల వివాహం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో ఈ వివాహాన్ని జరిపించారు. అయితే ఈ వివాహానికి గాను సినీ క్రీడా అన్ని రంగాలకు చెందిన స్టార్స్ క్యూ కట్టారు. కాగా వివాహ వేడుకలలో చాలామంది స్టార్స్ ఉన్నప్పటికీ సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం చాలా స్పెషల్.. ఇకపోతే టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్‍చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి అనంత్ అంబానీ- రాధిక మర్చెంట్ పెళ్లి వేడుకకు వెళ్లారు. ఈ సందర్భంగా సంప్రదాయ దుస్తుల్లో సందడి చేశారీ లవ్లీ కపుల్. సూపర్ స్టార్

 మహేశ్ బాబు, ఆయన భార్య నమ్రతా షిరోద్కర్, కూతురు సితార కలిసి అనంత్ అంబానీ వివాహ వేడుకలో పాల్గొన్నారు. బ్లాక్‍కలర్ ట్రెడిషనల్ ఔట్‍ఫిట్‍లో లాంగ్ హెయిర్‌తో మరింత హ్యాండ్‍‍సమ్‍గా, కొత్తగా కనిపించారు మహేశ్ బాబు. టాలీవుడ్ హల్క్, హీరో దగ్గుబాటి రానా తన భార్య మిహికాతో కలిసి అనంత్ అంబానీ - రాధికా మెర్చంట్ వివాహ వేడుకలో పాల్గొన్నారు. అలాగే హీరో వెంకటేష్ కూడా వైట్ కలర్ షేర్వాణీ లో తళుక్కుమన్నారు. ఇదిలా ఉంటే ఇంతమంది స్టార్స్ అంబానీ ఇంటర్ పెళ్లికి హాజరైనప్పటికీ మహేష్ మాత్రం చాలా అట్రాక్టివ్ గా కనిపించాడు. పెళ్లిలో మహేశ్ బాబు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. బ్లాక్ అండ్ బ్లాక్

 షేర్వాణీలో అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నారు. మహేశ్ ఎయిర్ స్టయిల్‌కు అందరూ ఫిదా అయ్యారు. మహేశ్ ఎంట్రీతో విదేశీ సెలెబ్రిటీలను కూడా ఎవరూ పట్టించుకోలేదు. బాబుతో అందరూ సెల్ఫీలు, ఫొటోస్ దిగేందుకు ఆసక్తి చూపారు. ఇందుకు సంబందించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా ఇటీవల గుంటూరు కారం సినిమాతో హిట్ కొట్టిన మహేశ్ బాబు.. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో సినిమా చేయనున్నారు. యాక్షన్ అడ్వెంచర్‌ మూవీగా రాబోతున్న ఈ చిత్రం కోసం మహేష్ సిద్దమవుతున్నారు. ఇందులో భాగంగానే భారీ జుట్టు పెంచుతున్నారు...!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>