MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood65a7cd70-e306-4e3b-bc25-ddb0856f986a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood65a7cd70-e306-4e3b-bc25-ddb0856f986a-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన హీరోలలో చాలా మంది కి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో మంచి క్రేజ్ ఉంది. అందులో భాగంగా మరీ ముఖ్యంగా ఇన్ స్టా గ్రామ్ లో వీరిని ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా ఎక్కువ గానే ఉంది. అందులో భాగంగా తెలుగు నటులలో ఇన్ స్టా గ్రామ్ ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న హీరోలు ఎవరు అనే విషయాన్ని తెలుసుకుందాం. తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న అల్లు అర్జున్ కు ఇన్ స్టా గ్రామ్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో 26.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. తెలుగులో అత్యంత ఎక్కువ మందtollywood{#}Naga Chaitanya;Allu Arjun;krishnam raju;manchu vishnu;rana daggubati;vijay deverakonda;Jr NTR;Pawan Kalyan;mahesh babu;Nani;Prabhas;Tollywood;Telugu;Yevaru;mediaఇన్ స్టాగ్రామ్ లో హైయెస్ట్ ఫాలోవర్స్ ఉన్న టాప్ తెలుగు హీరోలు వీరే..!ఇన్ స్టాగ్రామ్ లో హైయెస్ట్ ఫాలోవర్స్ ఉన్న టాప్ తెలుగు హీరోలు వీరే..!tollywood{#}Naga Chaitanya;Allu Arjun;krishnam raju;manchu vishnu;rana daggubati;vijay deverakonda;Jr NTR;Pawan Kalyan;mahesh babu;Nani;Prabhas;Tollywood;Telugu;Yevaru;mediaSun, 14 Jul 2024 10:58:00 GMTతెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన హీరోలలో చాలా మంది కి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో మంచి క్రేజ్ ఉంది. అందులో భాగంగా మరీ ముఖ్యంగా ఇన్ స్టా గ్రామ్ లో వీరిని ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా ఎక్కువ గానే ఉంది. అందులో భాగంగా తెలుగు నటులలో ఇన్ స్టా గ్రామ్ ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న హీరోలు ఎవరు అనే విషయాన్ని తెలుసుకుందాం.

తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న అల్లు అర్జున్ కు ఇన్ స్టా గ్రామ్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో 26.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. తెలుగులో అత్యంత ఎక్కువ మంది ఫాలోవర్స్ ఇన్ స్టా గ్రామ్ లో కలిగి ఉన్న నటులలో అల్లు అర్జున్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ కి ఇన్ స్టా గ్రామ్ లో 21.7 మిలియన్ ఫాలోవర్స్ తో రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఇన్ స్టా లో 23.9 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

ప్రస్తుతం ఈయన ఇన్ స్టా లో అత్యంత మంది ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న తెలుగు నటులలో మూడవ స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానంలో సూపర్ స్టార్ మహేష్ బాబు 13.8 మిలియన్ ఫాలోవర్స్ తో నాలుగవ స్థానంలో ఉండగా , రెబల్ స్టార్ ప్రభాస్ 12.7 మిలియన్ ఫాలోవర్స్ తో ఐదవ స్థానంలో కొనసాగుతున్నాడు. మంచు విష్ణు 8 మిలియన్ ఫాలోవర్స్ తో ఆరవ స్థానంలో కొనసాగుతూ ఉండగా , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ , నాచురల్ స్టార్ నాని ఇద్దరు కూడా 7.5 మిలియన్ ఫాలోవర్స్ తో 7 వ , 8 వ స్థానాలలో కొనసాగుతున్నారు. అక్కినేని నాగ చైతన్య 7.3 మిలియన్ ఫాలోవర్స్ తో 9 వ స్థానంలో ఉండగా ,  దగ్గుపాటి రానా 5 మిలియన్ ఫాలోవర్స్ తో పడవ స్థానంలో కొనసాగుతున్నాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>