MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/charan45be8d1e-4b91-47db-8471-88e8a015ab06-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/charan45be8d1e-4b91-47db-8471-88e8a015ab06-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటువంటి శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే శంకర్ , చరణ్ "గేమ్ చేంజర్" అనే మూవీ ని ఎప్పుడో మొదలు పెట్టాడు. కానీ ఆ తర్వాత మొదలు పెట్టి ఆగిపోయిన భారతీయుడు 2 సినిమాను తిరిగి స్టార్ట్ చేయడంతో గేమ్ చేంజర్ మూవీ ఆలస్యం అవుతూ వచ్చింది. కొన్ని రోజుల క్రితమే గేమ్ చేంజర్ మూవీ లోని చరణ్ కి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తి అయింది. ఈ విషయాన్ని శంకర్ కూడా అధికారికంగcharan{#}Karthik;Hindi;GEUM;Bharateeyudu;shankar;Ram Charan Teja;Tamil;Cinema;Audience;Pawan Kalyan;Telugu"గేమ్ చేంజెర్" ను అదే కాపాడుతుంది అని నమ్ముతున్న రామ్ చరణ్ ఫ్యాన్స్..?"గేమ్ చేంజెర్" ను అదే కాపాడుతుంది అని నమ్ముతున్న రామ్ చరణ్ ఫ్యాన్స్..?charan{#}Karthik;Hindi;GEUM;Bharateeyudu;shankar;Ram Charan Teja;Tamil;Cinema;Audience;Pawan Kalyan;TeluguSat, 13 Jul 2024 09:34:00 GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటువంటి శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే శంకర్ , చరణ్ "గేమ్ చేంజర్" అనే మూవీ ని ఎప్పుడో మొదలు పెట్టాడు. కానీ ఆ తర్వాత మొదలు పెట్టి ఆగిపోయిన భారతీయుడు 2 సినిమాను తిరిగి స్టార్ట్ చేయడంతో గేమ్ చేంజర్ మూవీ ఆలస్యం అవుతూ వచ్చింది. కొన్ని రోజుల క్రితమే గేమ్ చేంజర్ మూవీ లోని చరణ్ కి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తి అయింది. ఈ విషయాన్ని శంకర్ కూడా అధికారికంగా ధ్రువీకరించాడు.

ఇకపోతే శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా రూపొందిన భారతీయుడు 2 సినిమా నిన్న అనగా జూలై 12 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తమిళ్ , తెలుగు , హిందీ భాషలలో విడుదల అయింది. ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయిన రిలీజ్ అయిన మొదటి రోజు మొదటి షో కే ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున నెగటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో రామ్ చరణ్ కి ముందు పెద్ద ప్రమాదమే ఉంది. భారతీయుడు 2 సినిమాకు ఘోరమైన నెగిటివ్ టాక్ వచ్చింది. ఈ ఎఫెక్ట్ గేమ్ చేంజెర్ సినిమాపై పడుతుంది.

అలాగే గేమ్ చేంజెర్ సినిమా అయినా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా ... అనే అభిప్రాయాలను చాలా మంది సాధారణ ప్రేక్షకులు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. కానీ రామ్ చరణ్ అభిమానులు మాత్రం గేమ్ చేంజెర్ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అని నమ్ముతున్నారు. భారతీయుడు 2 కి సంబంధించిన కథ శంకర్ రాసుకున్నాడు. అలాగే ఇది ఎప్పుడో విడుదల అయిన భారతీయుడు మూవీ కి కంటిన్యూగా రూపొందింది. ఇకపోతే గేమ్ చేంజర్ మూవీ కి శంకర్ స్టోరీ రాయలేదు. కార్తీక్ సుబ్బరాజు రాసిన స్టోరీ తో రూపొందిస్తున్నాడు. అందువల్ల స్టోరీ విషయంలో ఏ మాత్రం భయం ఉండదు. అలాగే శంకర్ సూపర్ గా సినిమాలను తెరకెక్కిస్తాడు కాబట్టి బ్లాక్ బాస్టర్ అవుతుంది అని చరణ్ అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>