Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/confusion-on-pushpa-2-item-songbdf2da68-0a74-4354-b317-b9b1da2865cb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/confusion-on-pushpa-2-item-songbdf2da68-0a74-4354-b317-b9b1da2865cb-415x250-IndiaHerald.jpgఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప 2’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నారు. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకు సీక్వెల్ గా ఈసినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో అల్లుఅర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ను గ#pushpa 2{#}devi sri prasad;Crush;sukumar;Heroine;December;Allu Arjun;Blockbuster hit;Director;Cinemaపుష్ప 2 : ఐటమ్ సాంగ్ పై వీడని కన్ఫ్యూషన్..!!పుష్ప 2 : ఐటమ్ సాంగ్ పై వీడని కన్ఫ్యూషన్..!!#pushpa 2{#}devi sri prasad;Crush;sukumar;Heroine;December;Allu Arjun;Blockbuster hit;Director;CinemaSat, 13 Jul 2024 17:16:00 GMTఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప 2’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి . గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకు సీక్వెల్ గా ఈసినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో అల్లుఅర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ను గతంలో మేకర్స్ ఆగస్టు 15 న ప్రకటించారు.. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో ఈ సినిమా రిలీజ్  డిసెంబర్ 6 కు వాయిదా పడింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన రెండు పాటలు చార్ట్ బస్టర్ గా నిలిచాయి..

పుష్ప సినిమా లో వచ్చిన ఊ అంటావా మావ ఐటమ్ సాంగ్ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..దీనితో సెకండ్ పార్ట్ లో కూడా సుకుమార్ అంతకు మించి ఐటమ్ సాంగ్ ను ప్లాన్ చేసారు. అయితే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కొంత టాకీ పార్ట్, ఐటమ్ సాంగ్ షూటింగ్ బాలన్స్ వుంది. త్వరలోనే ఈ సాంగ్ షూటింగ్ పూర్తి చేయనున్నారు. అయితే ఈ సాంగ్ లో నటించే హీరోయిన్ వివరాలు చిత్ర యూనిట్ చాలా సీక్రెట్ ఉంచింది. త్వరలోనే ఈ సాంగ్ గురించి మేకర్స్ స్పెషల్ అప్డేట్ ఇవ్వనున్నారు..ఈ సాంగ్ కోసం రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే ట్యూన్స్ రెడీ చేసినట్లు సమాచారం. ఈ సినిమాతో అల్లు అర్జున్ గ్లోబల్ స్థాయిలో పాపులర్ అవ్వాలని చూస్తున్నారు.గ్లోబల్ స్థాయిలో అల్లు అర్జున్ కు క్రేజ్ భారీగానే వుంది. దీనితో పుష్ప 2 పై భారీ అంచనాలు వున్నాయి..







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>