MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/venkeyd44fdafc-72e1-4879-94ea-4328f66a1fbf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/venkeyd44fdafc-72e1-4879-94ea-4328f66a1fbf-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి వెంకటేష్ ఒకరు. ఇకపోతే వెంకటేష్ 2002 వ సంవత్సరం హీరోగా రూపొందిన వాసు , జెమినీ చిత్రాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాలను ఎదుర్కున్నాయి. దానితో కచ్చితంగా హిట్ కొట్టాలి అని కసితో ఉన్న సమయంలో వెంకటేష్ తమిళ దర్శకుడు అయినటువంటి విక్రమన్ తో ఓ సినిమా సెట్ చేశాడు. అదే వసంతం సినిమా. ఇకపోతే శ్రీ వాసుదేవా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎన్ వి ప్రసాద్ మరియు ఎస్ సాయి నాగ అశోక్ కుమార్ కలిసి ఈ మూవీ ని నిర్మించారు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ 2003 వ సంవత్సరం జూలై 11 వ తేదీన థిvenkey{#}n v prasad;vikraman;Nellore;Box office;sree;krishna;Kumaar;Uttarandhra;Guntur;naga;Darsakudu;Venkatesh;Director;India;Cinema;Teluguవెంకీ "వసంతం" కి వచ్చిన కలెక్షన్లు ఎన్నో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఏకంగా అన్ని కోట్ల లాభం..?వెంకీ "వసంతం" కి వచ్చిన కలెక్షన్లు ఎన్నో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఏకంగా అన్ని కోట్ల లాభం..?venkey{#}n v prasad;vikraman;Nellore;Box office;sree;krishna;Kumaar;Uttarandhra;Guntur;naga;Darsakudu;Venkatesh;Director;India;Cinema;TeluguSat, 13 Jul 2024 10:50:00 GMTటాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి వెంకటేష్ ఒకరు. ఇకపోతే వెంకటేష్ 2002 వ సంవత్సరం హీరోగా రూపొందిన వాసు , జెమినీ చిత్రాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాలను ఎదుర్కున్నాయి. దానితో కచ్చితంగా హిట్ కొట్టాలి అని కసితో ఉన్న సమయంలో వెంకటేష్ తమిళ దర్శకుడు అయినటువంటి విక్రమన్ తో ఓ సినిమా సెట్ చేశాడు. అదే వసంతం సినిమా. ఇకపోతే శ్రీ వాసుదేవా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎన్ వి ప్రసాద్ మరియు ఎస్ సాయి నాగ అశోక్ కుమార్ కలిసి ఈ మూవీ ని నిర్మించారు.

మూవీ మంచి అంచనాల నడుమ 2003 వ సంవత్సరం జూలై 11 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమా ఆ సమయంలో మంచి కలెక్షన్లను వసూలు చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఆ సమయంలో ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లను వసూలు చేసింది. మొత్తం ఎన్ని కోట్ల లాభాలను అందుకుంది అనే వివరాలను తెలుసుకుందాం.

ఈ సినిమాకు నైజాం ఏరియాలో 5.22 కోట్ల కలెక్షన్లు రాగా , సీడెడ్ ఏరియాలో 1.35 కోట్లు , ఉత్తరాంధ్ర లో 1.26 కోట్లు , ఈస్ట్ లో 53 లక్షలు , వెస్ట్ లో 55 లక్షలు , గుంటూరు లో 80 లక్షలు , కృష్ణ లో 85 లక్షలు , నెల్లూరు లో 33 లక్షల కలెక్షన్లు వచ్చాయి. ఇక ఈ సినిమాకి మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి 10.89 కోట్ల కలెక్షన్లు రాగా , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లలో కలుపుకొని 2.47 కోట్లు , వరల్డ్ గా ఈ మూవీ కి 13.36 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ ఆ సమయంలో 8.7 కోట్ల బ్రేక్ ఈ ఎంవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగగా ... 13.36 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసి మొత్తంగా ఆ సమయంలో నాలుగు కోట్ల లాభాలను అందుకొని బ్లాక్ బాస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>