PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-chandrababu-chandrababu-naidu-cm-chandrababu-nimala-raman-naidu-nimmakayala-chinnaraj-appa-jyotula-nehru-minister-narayanac220320d-9fad-41da-b9f2-6d735cd76825-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-chandrababu-chandrababu-naidu-cm-chandrababu-nimala-raman-naidu-nimmakayala-chinnaraj-appa-jyotula-nehru-minister-narayanac220320d-9fad-41da-b9f2-6d735cd76825-415x250-IndiaHerald.jpgఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే మంత్రి పదవులు పంపిణీ.. చంద్రబాబు తనదైన శైలిలో పూర్తి చేశారు. బాబు క్యాబినెట్‌లో మరోక్క బెర్త్‌ మాత్రం ఖాళీగా ఉంది. అది ఎవరికి ఇస్తారు ? అన్నది చూడాలి. సహజంగానే చంద్రబాబు బీసీలకు పెద్దపీట వేశారు. అదే సమయంలో కాపులు కోటాలో టీడీపీకి తగ్గించి.. జనసేనకు అవకాశం ఇచ్చారు. జనసేనకు మూడు మంత్రి పదవులు ఇస్తే అందులో ఇద్దరు కాపు సామాజిక వర్గానికి చెందినవారు కావడం విశేషం. దీంతో టీడీపీ కాపులకు మంత్రి ఛాన్స్‌ తప్పిపోయింది. Tdp; Chandrababu; Chandrababu Naidu; cm Chandrababu; nimala Raman Naidu; nimmakayala chinnaraj appa; jyotula Nehru; minister Narayana{#}GANTA SRINIVASA RAO;Vijayanagaram;krishna district;Vizianagaram;Backward Classes;East;srinivas;Guntur;MLA;Kanna Lakshminarayana;Telangana Chief Minister;TDP;Nellore;CBN;Deputy Chief Minister;kalyan;Minister;Government;Godavari Riverటీడీపీలో కాపులు ఇక ఆశ‌లు వ‌దిలేసుకోవాల్సిందే..?టీడీపీలో కాపులు ఇక ఆశ‌లు వ‌దిలేసుకోవాల్సిందే..?Tdp; Chandrababu; Chandrababu Naidu; cm Chandrababu; nimala Raman Naidu; nimmakayala chinnaraj appa; jyotula Nehru; minister Narayana{#}GANTA SRINIVASA RAO;Vijayanagaram;krishna district;Vizianagaram;Backward Classes;East;srinivas;Guntur;MLA;Kanna Lakshminarayana;Telangana Chief Minister;TDP;Nellore;CBN;Deputy Chief Minister;kalyan;Minister;Government;Godavari RiverSat, 13 Jul 2024 13:33:06 GMTఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే మంత్రి పదవులు పంపిణీ.. చంద్రబాబు తనదైన శైలిలో పూర్తి చేశారు. బాబు క్యాబినెట్‌లో మరోక్క బెర్త్‌ మాత్రం ఖాళీగా ఉంది. అది ఎవరికి ఇస్తారు ? అన్నది చూడాలి. సహజంగానే చంద్రబాబు బీసీలకు పెద్దపీట వేశారు. అదే సమయంలో కాపులు కోటాలో టీడీపీకి తగ్గించి.. జనసేనకు అవకాశం ఇచ్చారు. జనసేనకు మూడు మంత్రి పదవులు ఇస్తే అందులో ఇద్దరు కాపు సామాజిక వర్గానికి చెందినవారు కావడం విశేషం. దీంతో టీడీపీ కాపులకు మంత్రి ఛాన్స్‌ తప్పిపోయింది.
 

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు.. కందుల‌ దుర్గేష్ ఇద్దరు కాపు సామాజిక వర్గానికి చెందినవారు. ఈసారి టీడీపీ నుంచి ఎక్కువ సంఖ్యలో కాపుల ఎమ్మెల్యేలు గెలిచారు. ఉత్తరంధ్ర నుంచి చూస్తే.. ఓసి కాపులతో పాటు బీసీ కాపులు కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నారు. తూర్పు కాపు కోటాలో విజయనగరం నుంచి గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్ ఒక్కరికి మంత్రి పదవి దక్కింది. అది కూడా బీసీ కోటాలో కావటం విశేషం. గంటా శ్రీనివాసరావు లాంటి సీనియర్లకు కూడా ఈసారి మంత్రి పదవులు రాలేదు. అంతేకాదు గోదావరి జిల్లాలో చూసుకున్న అదే పరిస్థితి కనిపిస్తోంది.

 

గతంలో ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు.. హోం శాఖను నిర్వహించిన నిమ్మకాయల చినరాజప్పకు ఈసారి మంత్రి పదవి రాలేదు. మంత్రి పదవి తన చిరకాల కోరికగా చెప్పుకున్న సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ కూడా ఆ పదవి ఇవ్వలేదు. చంద్రబాబు ఏపీలో కమ్మ, బీసీ, కాపు తరహాలో కొత్త సోషల్ ఇంజనీరింగ్ ముందుకు తెచ్చారు. ఏది ఏమైనా కాపుల్లో కృష్ణా జిల్లా నుంచి మండలి బుద్ధ‌ప్రసాద్, గుంటూరు జిల్లా నుంచి కన్నా లక్ష్మీనారాయణ లాంటి సీనియర్లు ఉన్న అవకాశాలు రాలేదు. నిమ్మల రామానాయుడు, నెల్లూరు నుంచి నారాయణ లాంటి వాళ్లకు మాత్రమే అవకాశాలు వచ్చాయి. ఓవరాల్ గా టీడీపీ నుంచి కాపులు చాలామంది గెలిచినా కూడా వాళ్లకు మంత్రి పదవులు ద‌క్కే ఛాన్సులు లేవ‌న్న‌ది అయితే కష్టంగానే కనిపిస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>