Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aishwarya-raic84b05f6-e3a7-44a4-9604-a973935ecf7b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aishwarya-raic84b05f6-e3a7-44a4-9604-a973935ecf7b-415x250-IndiaHerald.jpgఅంబాబి ఇంట్లో జరిగిన పెళ్లి వేడుకలకు సినీ తారలంగా కదిలి వచ్చారు. దాదాపుగా సౌత్, నార్త్ అనే తేడీ లేకుండా అందరు సెలబ్రిటీస్ అనంత్, రాధిక మ్యారేజ్ కు అటెండ్ అయినట్టు తెలుస్తుంది. అంతేకాదు సూపర్ స్టార్ రజినికాంత్ ఈ పెళ్లి వేడుకలో డాన్స్ కూడా వెసినట్టు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఐతే ఈ పెళ్లి వేడుకలో బిగ్ బీ అమితాబ్ ఇంటి గుట్టు Aishwarya Rai{#}Abhishek Bachchan;Amitabh Bachchan;abhishek;aishwarya;Air;Rajani kanth;Mumbai;radhika;marriageఐశ్వర్య రాయ్ ఎందుకలా చేసింది..?ఐశ్వర్య రాయ్ ఎందుకలా చేసింది..?Aishwarya Rai{#}Abhishek Bachchan;Amitabh Bachchan;abhishek;aishwarya;Air;Rajani kanth;Mumbai;radhika;marriageSat, 13 Jul 2024 11:44:00 GMTఅంబాబి ఇంట్లో జరిగిన పెళ్లి వేడుకలకు సినీ తారలంగా కదిలి వచ్చారు. దాదాపుగా సౌత్, నార్త్ అనే తేడీ లేకుండా అందరు సెలబ్రిటీస్ అనంత్, రాధిక మ్యారేజ్ కు అటెండ్ అయినట్టు తెలుస్తుంది. అంతేకాదు సూపర్ స్టార్ రజినికాంత్ ఈ పెళ్లి వేడుకలో డాన్స్ కూడా వెసినట్టు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఐతే ఈ పెళ్లి వేడుకలో బిగ్ బీ అమితాబ్ ఇంటి గుట్టు రట్టయిందని ముంబై మీడియా చెబుతుంది. అదేంటి పెళ్లి వేడుకల్లో అమితాబ్ ఫ్యామిలీ ఇష్యూ ఏది బయట పడింది అంటే.

పెళ్లి వేడుకలకు వెళ్తే ఫ్యామిలీ మొత్తం కలిసి ఒకేసారి ఫోటోకి స్టిల్ ఇవ్వాలి. లేదా పెయిర్ ఇద్దరు కలిసి అయినా ఫోటోలు దిగాలి. సినీ తారలంతా తమ సతీమణులతో పెళ్లికి వెళ్లగా అక్కడ అలానే ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఐతే అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ ఫోటోలో మాత్రం ఐశ్వర్య రాయ్ మిస్ అయ్యింది. ఒక్క ఐశ్వర్య మాత్రమే కాదు అభిషేక్ కూతురు ఆరాధ్య కూడా మిస్ అయ్యింది.

అమితాబ్  బచ్చన్, జయా బచ్చన్, అభిషేక్ బచ్చన్ ఇలా అందరు ఒకసారి ఫోటో దిగారు. ఆ తర్వాత ఐశ్వర్యా రాయ్ ఇంకా తన కూతురు ఆరాధ్య ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. కొన్నాళ్లుగా అభిషేక్, ఐశ్వర్యా విడిపోతారన్న వాదనలు వినిపించగా అవన్ని గాలి వార్తలే అని కొట్టిపారేశారు. కానీ అంబాని పెళ్లిలో అమితాబ్ ఫ్యామిలీకి దూరంగా ఐశ్వర్య కనిపించడం.. విడివిడగా ఫోటోలు దిగడం ఇవన్నీ వారి మధ్య డిస్టన్స్ వచ్చిందని అర్ధమవుతుంది. మరి అభిషేక్ ఐశ్వర్య నిజంగానే విడిపోయి ఉంటున్నారా లేదా వారి మధ్య ఏం జరుగుతుంది అన్నది తెలియాల్సి ఉంది.  పెళ్లికి వచ్చిన వారికి ఐశ్వర్య సెపరేట్ గా ఫోటో దిగడం గురించి అందరు మాట్లాడుకునేలా చేసింది. ఇక మీడియాలో ఐతే ఈ న్యూస్ స్పెషల్ టాపిక్ గా మారింది.  









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>