MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/letest-movies2cd5111a-b816-4514-a51e-d586a910d8fd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/letest-movies2cd5111a-b816-4514-a51e-d586a910d8fd-415x250-IndiaHerald.jpgకమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో భారతీయుడు 2 అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. ఈ సినిమా నిన్న అనగా జూలై 12 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున తమిళ్ , తెలుగు , హిందీ భాషలలో విడుదల అయింది. భారీ అంచనాల నడుము విడుదల అయిన ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ వచ్చింది. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తూ ఉండడంతో ఈ మూవీ మ్యూజిక్ పై ప్రేక్షకులు పెద్ద స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. ఇక సినిమా విడుదల అయ్letest movies{#}koratala siva;Shakti;NTR;Telugu;Jr NTR;Bharateeyudu;Box office;Music;Hero;Tamil;Director;shankar;Hindi;Audience;Cinema"భారతీయుడు 2" రిజల్ట్ "ఎన్టీఆర్" కి ఎఫెక్ట్ కానుందా..?"భారతీయుడు 2" రిజల్ట్ "ఎన్టీఆర్" కి ఎఫెక్ట్ కానుందా..?letest movies{#}koratala siva;Shakti;NTR;Telugu;Jr NTR;Bharateeyudu;Box office;Music;Hero;Tamil;Director;shankar;Hindi;Audience;CinemaSat, 13 Jul 2024 13:15:00 GMTకమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో భారతీయుడు 2 అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. ఈ సినిమా నిన్న అనగా జూలై 12 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున తమిళ్ , తెలుగు , హిందీ భాషలలో విడుదల అయింది. భారీ అంచనాల నడుము విడుదల అయిన ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ వచ్చింది. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తూ ఉండడంతో ఈ మూవీ మ్యూజిక్ పై ప్రేక్షకులు పెద్ద స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు.

ఇక సినిమా విడుదల అయ్యాక ఈ మూవీ లో అనిరుద్ మార్క్ సంగీతం ఎక్కడ కనిపించలేదు. ఇక కొంత మంది ఈ సినిమాకు అనిరుద్ తన శక్తి మేర పని చేయలేదు అని కూడా అంటున్నారు. ఇకపోతే మరి కొంత మంది మాత్రం సినిమాలో అనిరుద్ అద్భుతమైన సంగీతం ఇచ్చే సందర్భాలు కూడా ఏమీ లేవు అని , అందుకే అతను ఏమీ చేయలేకపోయాడు అని వాదనను వినిపిస్తున్నారు. ఏదేమైనా కూడా భారతీయుడు 2 సినిమాకు అనిరుద్ మార్క్ సంగీతం కనిపించకపోవడం అనేది వాస్తవం. ఇక ప్రస్తుతం అనిరుద్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.

మూవీ కి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. అనిరుద్ సంగీతం అందిస్తూ ఉండడంతో ఈ మూవీ మ్యూజిక్ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. భారతీయుడు 2 సంగీతం తీవ్ర నిరుత్సాహ పరచడంతో దేవర సినిమాకు కూడా ఇలాంటి సంగీతం ఇస్తాడేమో అని ఎన్టీఆర్ అభిమానులు కంగారు పడుతున్నారు. కాకపోతే మరి కొంత మంది మాత్రం సినిమాలో ఉన్న సన్నివేశాలను బట్టి మ్యూజిక్ డైరెక్టర్ సంగీతాన్ని ఇస్తారు. దేవర మూవీలో మంచి సన్నివేశాలు ఉన్నట్లు అయితే కచ్చితంగా అనిరుద్ తన బెస్ట్ వర్క్ ఇస్తాడు అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>