MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kalaki-movie-prabash-poster74ff9cea-818c-4e85-9c45-fd39fb8b1300-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kalaki-movie-prabash-poster74ff9cea-818c-4e85-9c45-fd39fb8b1300-415x250-IndiaHerald.jpgయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరక్టర్ నాగ్ అశ్విన్, అమితాబచ్చన్, దిశా పటాన్ని, దీపికా పదుకొనే, కమలహాసన్ బ్రహ్మానందం తదితరనటి నటుల సైతం నటించారు. ఈ చిత్రం జులై 27న గ్రాండ్గా విడుదలైనప్పటికి భారీగానే కలెక్షన్స్ ని అందుకుంటోంది. విడుదలై 16 రోజులలోనే దాదాపుగా 1000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టింది కల్కి సినిమా. మొదటి రోజే 191 కోట్లకు పైగా కలెక్షన్స్ ని రాబట్టింది. తాజాగా ఇప్పుడు 1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టడంతో అధికారికంగా చిత్ర బృందం ఒక పోస్టర్ ద్వారా రిలీజ్ చేసింది. కkalaki;movie;prabash;poster{#}Shahrukh Khan;Brahmanandam;krishnam raju;Jawaan;Posters;Chitram;Yevaru;nag ashwin;Prabhas;vijay kumar naidu;Cinemaకల్కి 2898AD: రూ.1000కోట్ల క్లబ్ లోకి కల్కి... కర్ణుడిగా ప్రభాస్ పోస్టర్ అదుర్స్..!కల్కి 2898AD: రూ.1000కోట్ల క్లబ్ లోకి కల్కి... కర్ణుడిగా ప్రభాస్ పోస్టర్ అదుర్స్..!kalaki;movie;prabash;poster{#}Shahrukh Khan;Brahmanandam;krishnam raju;Jawaan;Posters;Chitram;Yevaru;nag ashwin;Prabhas;vijay kumar naidu;CinemaSat, 13 Jul 2024 14:41:00 GMTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరక్టర్ నాగ్ అశ్విన్, అమితాబచ్చన్, దిశా పటాన్ని, దీపికా పదుకొనే, కమలహాసన్ బ్రహ్మానందం తదితరనటి నటుల సైతం నటించారు. ఈ చిత్రం జులై 27న గ్రాండ్గా విడుదలైనప్పటికి భారీగానే కలెక్షన్స్ ని అందుకుంటోంది. విడుదలై 16 రోజులలోనే దాదాపుగా 1000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టింది కల్కి సినిమా. మొదటి రోజే 191 కోట్లకు పైగా  కలెక్షన్స్ ని రాబట్టింది. తాజాగా ఇప్పుడు 1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టడంతో అధికారికంగా చిత్ర బృందం ఒక పోస్టర్ ద్వారా రిలీజ్ చేసింది.


కల్కి సినిమా క్లైమాక్స్ లో ప్రభాస్ కర్ణుడు లాగా కనిపించిన సంగతి తెలిసిందే కర్ణుడి పాత్రలో ప్రభాస్ ఎంట్రీ డైలాగ్స్ కూడా అందరిని ఆకట్టుకున్నాయి.. ఇలా తమ అభిమాన  హీరోని ఎవరు ఊహించలేని విధంగా నాగ్ అశ్విన్ చూపించారు. తాజాగా చిత్ర బృందం నుంచి ప్రభాస్ కర్ణుడు గెటప్ లో ఉన్న ఒక పోస్టర్ని విడుదల చేస్తూ ఇప్పటికే కల్కి సినిమా అనేక రికార్డులను సైతం ఇప్పటికే కొల్లగొట్టినట్లు తెలుస్తోంది.


ఇప్పటివరకు వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన చిత్రాలలో కల్కి సినిమా ఏడవ స్థానంలో నిలవడం గమనార్హం.. ముఖ్యంగా ప్రభాస్ నటించిన రెండు సినిమాలు 1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టాయి.. అలా రాబట్టిన ఏకైక హీరోగా కూడా ప్రభాస్ నిలిచారు. బాహుబలి-2 తర్వాత ప్రభాస్ నటించిన కల్కి సినిమాని 1000 కోట్లను రాబట్టింది.. షారుక్ ఖాన్ మించి మరి ప్రభాస్ 1000 కోట్లను రాబట్టారు.. షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ పఠాన్ చిత్రాలు 1000 కోట్లకు పైగా రాబట్టాయి. ఇప్పుడు ప్రభాస్ నటించిన రెండు చిత్రాలు కూడా ఆ రికార్డును బ్రేక్ చేసినట్లుగా తెలుస్తోంది. ఏది ఏమైనా ప్రస్తుతం చిత్ర బృందం షేర్ చేసిన కల్కి పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
" style="height: 804px;">







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>