MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/movies0ada165d-0245-44e3-a400-9fa87029df05-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/movies0ada165d-0245-44e3-a400-9fa87029df05-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్లలో కొరటాల శివ ఒకరు. కొరటాల శివ ఆఖరుగా ఆచార్య అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించాడు.ఈ మూవీలో చరణ్ కు జోడిగా మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని పూజ హెగ్డే నటించింది. చిరంజీవి , రామ్ చరణ్ కలిసి నటించిన మూవీ కావడం ఆ మూవీ కి కొరటాల శివ దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు అత్యంత భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా విడుదల అయిన తర్వాత ప్రేక్షకుల అంmovies{#}koratala siva;Beautiful;Pawan Kalyan;Pooja Hegde;GEUM;Ram Charan Teja;Bharateeyudu;Industry;Chiranjeevi;Box office;Hero;Blockbuster hit;shankar;Audience;Cinemaకొరటాలను శంకర్ ఫాలో కానున్నాడా... అదే జరిగితే కష్టమే..?కొరటాలను శంకర్ ఫాలో కానున్నాడా... అదే జరిగితే కష్టమే..?movies{#}koratala siva;Beautiful;Pawan Kalyan;Pooja Hegde;GEUM;Ram Charan Teja;Bharateeyudu;Industry;Chiranjeevi;Box office;Hero;Blockbuster hit;shankar;Audience;CinemaSat, 13 Jul 2024 13:45:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్లలో కొరటాల శివ ఒకరు. కొరటాల శివ ఆఖరుగా ఆచార్య అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించాడు.ఈ మూవీలో చరణ్ కు జోడిగా మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని పూజ హెగ్డే నటించింది. చిరంజీవి , రామ్ చరణ్ కలిసి నటించిన మూవీ కావడం ఆ మూవీ కి కొరటాల శివ దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు అత్యంత భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా విడుదల అయిన తర్వాత ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం అందుకోలేక పోయింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. 

రామ్ చరణ్ "ఆర్ ఆర్ ఆర్" లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ఆచార్య సినిమాలో నటించి అపజయాన్ని ఎదుర్కొన్నాడు. ఇది ఇలా ఉంటే దేశంలోనే గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శంకర్ తాజాగా భారతీయుడు 2 అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. కమల్ హాసన్ ఈ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ నిన్న విడుదల అయింది. నిన్న విడుదల అయిన ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరమైన నెగిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా పెద్ద మొత్తంలో కలక్షన్లను వసూలు చేయడం కూడా చాలా కష్టంగా కనబడుతుంది.

ఇక ప్రస్తుతం శంకర్ , రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ అనే మూవీ ని రూపొందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలోని చరణ్ కు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తి అయింది. మరికొన్ని రోజుల్లో ఈ మూవీ మొత్తం షూటింగ్ పూర్తి కాబోతోంది. ఇకపోతే చరణ్ హీరోగా నటిస్తూ ఉండడం శంకర్మూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు ప్రేక్షకుల్లో ఉన్నాయి. ఇక ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఆచార్య మూవీ తో అపజయాన్ని ఎదుర్కొన్న చరణ్ "గేమ్ చేంజర్" మూవీ తో అయినా విజయాన్ని అందుకుంటాడా లేదా అని జనాలు అనుకుంటున్నారు. మరి శంకర్ , రామ్ చరణ్ కు విజయాన్ని అందిస్తాడా ... లేక కొరటాల రూట్ లోనే ప్రయాణిస్తాడా అనేది చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>