Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-bramhie79019b9-1bbb-4864-b739-510c7b11343e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-bramhie79019b9-1bbb-4864-b739-510c7b11343e-415x250-IndiaHerald.jpgవిశ్వనటుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ "భారతీయుడు 2 " తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కించారు.ఈ సినిమాను ఉదయనిధి స్టాలిన్,సుభాస్కరన్ భారీ బడ్జెట్ తో నిర్మించారు.గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ "భారతీయుడు" సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది.ఈ సినిమాలో సిద్దార్థ్ ,ప్రియా భవాని శంకర్ ,రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రలలో నటించగా బాబీ సింహ ,ఎస్.జె.సూర్య ,సముద్రఖని వంటి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ మ్యూజిక్ అందించారు#bramhi{#}Comedy;Bobby;Blockbuster hit;Director;shankar;Audience;Brahmanandam;India;Cinema;Tamilభారతీయుడు 2 లో బ్రహ్మి వరస్ట్ కామియో.. అస్సలు ఊహించలేదుగా..!!భారతీయుడు 2 లో బ్రహ్మి వరస్ట్ కామియో.. అస్సలు ఊహించలేదుగా..!!#bramhi{#}Comedy;Bobby;Blockbuster hit;Director;shankar;Audience;Brahmanandam;India;Cinema;TamilSat, 13 Jul 2024 16:45:05 GMTవిశ్వనటుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ "భారతీయుడు 2 " తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కించారు.ఈ సినిమాను ఉదయనిధి స్టాలిన్,సుభాస్కరన్ భారీ బడ్జెట్ తో నిర్మించారు.గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ "భారతీయుడు" సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది.ఈ సినిమాలో సిద్దార్థ్ ,ప్రియా భవాని శంకర్ ,రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రలలో నటించగా బాబీ సింహ ,ఎస్.జె.సూర్య ,సముద్రఖని వంటి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ మ్యూజిక్ అందించారు.ఈ సినిమాను మేకర్స్ జులై 12 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేసారు.భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ వస్తుంది.శంకర్ ఇన్నేళ్లు కష్టపడి తీసిన సినిమా ఇదేనా అని ప్రేక్షకులు విమర్శిస్తున్నారు.సినిమాలో ఎక్కడ కూడా శంకర్ మార్క్ కనిపించలేదు సినిమా మొత్తం బోరింగ్ సీన్స్ తో నింపేశారు.కమల్ హాసన్ నటన బాగున్నా కూడా సరైన టేకింగ్ లేకపోవడంతో సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించ లేదు.

ఇదిలా ఉంటే  భారతీయుడు-2లో బ్రహ్మానందం కేమియో రోల్‌లో మెరిశారు. కామెడీ స్టార్  బ్రహ్మానందం గారికి తాను పెద్ద అభిమాని అని.. ఆయన యాక్టింగ్ అంటే ఇష్టమని చెప్పారు శంకర్ తెలిపారు. ఈ సినిమా కోసం ఆయనను అడగ్గానే వెంటనే ఒప్పుకున్నారని శంకర్ చెప్పగా.. బ్రహ్మానందంకు మంచి రోల్ ఇచ్చారేమోనని ప్రేక్షకులు అంతా  అనుకున్నారు. అయితే సినిమా చూస్తే బ్రహ్మానందం కామెడీ కాదు కదా ఏదో మెరుపు తీగలాగా అలా స్క్రీన్‌ మీద కనిపించారు. ఇందుకోసమేనా బ్రహ్మానందం వంటి యాక్టర్‌ను తీసుకున్నారని ప్రేక్షకులు విమర్శిస్తున్నారు. నిజానికి ఈ పాత్రకు బ్రహ్మానందం అస్సలు అవసరం లేదు.అలాగే   శంకర్ కూడా బ్రహ్మీ పాత్రకు అంత హైప్ ఇవ్వాల్సిన అవసరం లేదు.అయితే మూడో పార్టులో అయినా బ్రహ్మానందం రోల్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారెమో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>