MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-639f1905-4843-479d-b863-89e4f29eaff4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-639f1905-4843-479d-b863-89e4f29eaff4-415x250-IndiaHerald.jpgఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - స్నేహ రెడ్డిల గురించి తెలుగు జనాలకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పుష్ప సినిమాతో మనోడు పాన్ ఇండియా హీరోగా వెలుగుతున్నాడు. త్వరలో పుష్ప 2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక అసలు విషయంలోకి వెళితే... అల్లు అర్జున్ స్నేహ రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం బన్నీ, అల్లు స్నేహ దంపతులు పిల్లాపాలపతో అన్యోన్యంగా జీవిస్తున్నారు. వీళ్ల ప్రేమ వ్యవహారం చాలా డ్రమాటిక్ గా జరిగిందని వారి సన్నిహితులు చెబుతూ ఉంటారు. స్నేహAllu Arjun {#}jeevitha rajaseskhar;Badrinath Temple;Allu Sneha;Badrinath;Allu Arjun;India;marriage;Telugu;Cinema;prema;Love;mediaస్నేహ రెడ్డిని పట్టించుకోని అల్లు అర్జున్.. అదేంటబ్బా?స్నేహ రెడ్డిని పట్టించుకోని అల్లు అర్జున్.. అదేంటబ్బా?Allu Arjun {#}jeevitha rajaseskhar;Badrinath Temple;Allu Sneha;Badrinath;Allu Arjun;India;marriage;Telugu;Cinema;prema;Love;mediaSat, 13 Jul 2024 15:01:00 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - స్నేహ రెడ్డిల గురించి తెలుగు జనాలకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పుష్ప సినిమాతో మనోడు పాన్ ఇండియా హీరోగా వెలుగుతున్నాడు. త్వరలో పుష్ప 2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక అసలు విషయంలోకి వెళితే... అల్లు అర్జున్ స్నేహ రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం బన్నీ, అల్లు స్నేహ దంపతులు పిల్లాపాలపతో అన్యోన్యంగా జీవిస్తున్నారు. వీళ్ల ప్రేమ వ్యవహారం చాలా డ్రమాటిక్ గా జరిగిందని వారి సన్నిహితులు చెబుతూ ఉంటారు. స్నేహని బన్నీ మొదటి సారి పబ్ లో చూసి ప్రేమించాడట. కొంతకాలం ప్రేమించుకుని ఆ తర్వాత పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు.

అయితే అల్లు అర్జున్.. స్నేహ రెడ్డితో ప్రేమలో ఉన్నప్పుడు ఒక సందర్భంలో సంచలన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందట. బద్రీనాథ్ చిత్ర మీడియా సమావేశంలో అల్లు అర్జున్ స్వయంగా ఈ విషయాన్ని చెప్పుకు రావడం అందరికీ గుర్తుండే ఉంటుంది. అల్లు అర్జున్ మాట్లాడుతూ.. "ఈ విషయం నేను యువత కోసం చెబుతున్నా. స్నేహ కావాలా లేక సినిమా కావాలా? అన్న సిట్యువేషన్ ఏర్పడింది. స్నేహ దగ్గరకి వెళితే సినిమా ఉండదు.. సినిమా కోసం వెళితే.. స్నేహ లాంటి మంచి అమ్మాయిని దొరకదు. ఆ టైంలో నేను సినిమా వైపే వెళ్లాను. నా వృత్తి కోసం నిజాయతీగా నిలబడ్డా. ఇక నేను నిజాయతీగా తీసుకున్న డెసిషన్ వల్ల నా సినిమాతో పాటు స్నేహ కూడా నాకు దక్కింది!" అంటూ బన్నీ యువతకు ఓ ఫిలాసఫీ చెప్పుకొచ్చాడు.

నిజమే... ఫ్యాన్స్ అని చెప్పుకొనే కొందరు వారి హీరోలనుండి ఇలాంటి జీవిత సత్యాలు నేర్చుకోవాలి. బహుశా ఆరోజు స్నేహ పెళ్ళికి బలవంతం చేసి ఉంటే బన్నీ సినిమా పూర్తయ్యాక చేసుకుందాం! అని తెగేసి చెప్పి స్నేహాన్ని ఒప్పించొచ్చు. ఎందుకంటే అతను పెద్ద స్టార్ హీరో. కానీ అల్లు అర్జున్ తన వృత్తికే ఓటేశాడు. వృత్తి ధర్మమే ముఖ్యం అనుకున్నాడు. కట్ చేస్తే.. బన్నీ నిజాయతీకి మెచ్చి స్నేహ అతడినే జీవిత భాగస్వామిగా ఎంచుకుంది. సో కుర్రాళ్ళు ఈ విషయం నుండి మీరు ఏం నేర్చుకున్నారో కింద కామెంట్ చేయండి!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>