MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood6dc3cf91-172c-4a80-8750-fef1b38b7f6d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood6dc3cf91-172c-4a80-8750-fef1b38b7f6d-415x250-IndiaHerald.jpgసుమారు 28 సంవత్సరాల క్రితం వచ్చిన భారతీయుడు సినిమా అప్పట్లో ఎంతటి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుందో చెప్పనవసరం లేదు. స్టార్ డైరెక్టర్ శంకర్ లోక నాయకుడు కమలహాసన్ కాంబోలో వచ్చిన ఆ సినిమాకి సీక్వల్ గా ఇప్పుడు భారతీయుడు 2 ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అయితే ఈ సీక్వెల్ ను కూడా రెండు భాగాలుగా తీశారు. మొదటి భాగం భారతీయుడు 2 ఇవాళ గ్రాండ్గా విడుదల చేశారు. కాగా ప్రస్తుతం థియేటర్స్ లో పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది భారతీయుడు 2. అయితే ఈ సినిమా ఎండింగ్ లో భారతీయుడు త్రీ ట్రైలర్ కూడా జత చేశాడు tollywood{#}Blockbuster hit;kajal aggarwal;Bharateeyudu;Audience;Director;Cinemaభారతీయుడు 3 నుండి అదిరిపోయే అప్డేట్..!?భారతీయుడు 3 నుండి అదిరిపోయే అప్డేట్..!?tollywood{#}Blockbuster hit;kajal aggarwal;Bharateeyudu;Audience;Director;CinemaFri, 12 Jul 2024 16:35:00 GMTసుమారు 28 సంవత్సరాల క్రితం వచ్చిన భారతీయుడు సినిమా అప్పట్లో ఎంతటి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుందో  చెప్పనవసరం లేదు. స్టార్ డైరెక్టర్ శంకర్ లోక నాయకుడు కమలహాసన్ కాంబోలో వచ్చిన ఆ సినిమాకి సీక్వల్ గా ఇప్పుడు భారతీయుడు 2 ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అయితే ఈ సీక్వెల్ ను కూడా రెండు భాగాలుగా తీశారు. మొదటి భాగం భారతీయుడు 2 ఇవాళ గ్రాండ్గా విడుదల చేశారు. కాగా ప్రస్తుతం థియేటర్స్ లో పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది భారతీయుడు 2. అయితే ఈ సినిమా ఎండింగ్ లో భారతీయుడు త్రీ ట్రైలర్ కూడా జత చేశాడు డైరెక్టర్. ఇక ఆ ట్రైలర్ ప్రస్తుతం నటిజన్స్ ను ఆకట్టుకుంటుంది.

 అయితే ఈ ట్రైలర్ చూస్తుంటే అసలు కథ మొత్తం పార్ట్ 3 లోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. భారతీయుడు 1 ను భారతీయుడు 2 సినిమాలు ప్రస్తుతం టైం పీరియడ్ తో టేసినప్పటికి  మధ్యలో బ్రిటీష్ రూలింగ్ ను చూపించారు. ఇక మూడవ భాగంలో మాత్రం బ్రిటిష్ భారతీయుల కి సంబంధించిన పోరాట సన్నివేశాలను ఎక్కువగా చూపించబోతున్నట్లుగా పార్ట్ త్రి యొక్క ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. రెండో భాగంలో కనిపించని కాజల్ అగర్వాల్ కూడా మూడో భాగంలో ముఖ్య పాత్ర చేస్తున్నట్లు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. సేనాపతితో కలిసి కాజల్ అగర్వాల్ కూడా స్వాతంత్ర పోరాటంలో ఫైట్ చేస్తూ కనిపిస్తున్నారు. బ్రిటిషర్స్ పై

 సేనాపతి చేసే పోరాటాన్ని పీరియాడిక్ యాక్షన్ డ్రామాతో ఆడియన్స్ కి చూపిస్తూ, ప్రస్తుతం కాలానికి లింక్ చేయబోతున్నారని తెలుస్తుంది. రెండో భాగం పై ప్రేక్షకుల రివ్యూ ఎలా ఉన్నా గాని, మూడో భాగం ట్రైలర్ పై మాత్రం మంచి స్పందనే వస్తుంది. ఆల్రెడీ షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ మూడో భాగాన్ని 2025లో రిలీజ్ చేయబోతున్నట్లు ట్రైలర్ లో తెలియజేసారు. మరి భారతీయుడు వన్ బ్లాక్ బస్టర్ అందుకున్నప్పటికీ టు ఎటువంటి విజయాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>