MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sandeep-kishan5e3822cc-3ab6-44b3-8325-187f62a99347-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sandeep-kishan5e3822cc-3ab6-44b3-8325-187f62a99347-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో ఒకరు అయినటువంటి సందీప్ కిషన్ కొంత కాలం క్రితం ఊరు పేరు భైరవకోన అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి తెలుగు లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి వి ఐ ఆనంద్ దర్శకత్వం వహించగా ... వర్షా బోల్లమ్మ , కావ్య ధాపర్ ఈ మూవీ లో హీరోయిన్ లుగా నటించారు. ఇకపోతే మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. దానితో ఈ సినిమా యావరేజ్ మూవీ గా మిగిలి పోయింది. ఆ తర్వాత ఈ మూవsandeep kishan{#}sundeep kishan;V I Anand;Yuva;sandeep;Industry;Heroine;Box office;television;Telugu;Hero;Cinema"ఊరు పేరు భైరవకోన" కు ఇలాంటి రెస్పాన్స్ ఎవరు ఊహించి ఉండరు.. స్టార్ హీరోలకు దీటుగా..?"ఊరు పేరు భైరవకోన" కు ఇలాంటి రెస్పాన్స్ ఎవరు ఊహించి ఉండరు.. స్టార్ హీరోలకు దీటుగా..?sandeep kishan{#}sundeep kishan;V I Anand;Yuva;sandeep;Industry;Heroine;Box office;television;Telugu;Hero;CinemaFri, 12 Jul 2024 16:43:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో ఒకరు అయినటువంటి సందీప్ కిషన్ కొంత కాలం క్రితం ఊరు పేరు భైరవకోన అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి తెలుగు లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి వి ఐ ఆనంద్ దర్శకత్వం వహించగా ... వర్షా బోల్లమ్మ , కావ్య ధాపర్ ఈ మూవీ లో హీరోయిన్ లుగా నటించారు. ఇకపోతే మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. దానితో ఈ సినిమా యావరేజ్ మూవీ గా మిగిలి పోయింది.

ఆ తర్వాత ఈ మూవీ ఓ టి టి లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే ఈ సినిమా ఓ టీ టీ ప్రేక్షకులను పర్వాలేదు అనే స్థాయిలో ఆకట్టుకుంది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా బుల్లి తెరపై ప్రచారం అయింది. ఈ సినిమా యొక్క శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ చానల్లో ఒకటి అయినటువంటి జీ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ని కొన్ని రోజుల క్రితమే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెరపై జీ తెలుగు ఛానల్ వారు ప్రసారం చేయగా మొదటి సారి ఈ మూవీ బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు 4.02 టి ఆర్ పి రేటింగ్ ను దక్కించుకుంది.

ఇకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా మొదటి సారి బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు మాత్రం పర్వాలేదు అనే స్థాయి టి ఆర్ పి రేటింగ్ ను తెచ్చుకుంది. ఇకపోతే ఈ సినిమాలో హీరో గా నటించిన సందీప్ హీరోయిన్ లుగా నటించిన వర్షా బొల్లమ్మ , కావ్య దాపర్ తమ నటనతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>