MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_oldisgold/kondaviti-rajae5aa8b36-3d70-490e-a421-ae2a614a002d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_oldisgold/kondaviti-rajae5aa8b36-3d70-490e-a421-ae2a614a002d-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి , కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎన్నో సినిమాలు రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. వీరి కాంబినేషన్లో రూపొందిన ఎన్నో మూవీలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఇకపోతే చిరంజీవి , రాఘవేంద్రరావు కాంబినేషన్లో కొండవీటి రాజా అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఆ సమయంలో అద్భుతమైన విజయం అందుకుంది. ఇకపోతే ఈ సినిమా సమయంలో ఒక సంఘటన కారణంగా రాఘవేంద్రరావు కి ఓ నటి వల్ల తీవ్రంగా కోపం వచ్చే సంఘటన జరిగిందట. దానితో వెంటనే ఆమెను ఆ సినిమా నుండి తీసేసాడట. అసలు ఆ నkondaviti raja{#}jayamalini old;silk smitha;Chennai;Box office;raja;Chiranjeevi;Yevaru;Darsakudu;Director;Cinemaచిరు సినిమాలో సిల్క్ స్మిత చేసిన పనికి పట్టరాని కోపంతో అలాంటి నిర్ణయం తీసుకున్న రాఘవేంద్రరావు..?చిరు సినిమాలో సిల్క్ స్మిత చేసిన పనికి పట్టరాని కోపంతో అలాంటి నిర్ణయం తీసుకున్న రాఘవేంద్రరావు..?kondaviti raja{#}jayamalini old;silk smitha;Chennai;Box office;raja;Chiranjeevi;Yevaru;Darsakudu;Director;CinemaFri, 12 Jul 2024 16:45:00 GMTమెగాస్టార్ చిరంజీవి , కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎన్నో సినిమాలు రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. వీరి కాంబినేషన్లో రూపొందిన ఎన్నో మూవీలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఇకపోతే చిరంజీవి , రాఘవేంద్రరావు కాంబినేషన్లో కొండవీటి రాజా అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఆ సమయంలో అద్భుతమైన విజయం అందుకుంది. ఇకపోతే ఈ సినిమా సమయంలో ఒక సంఘటన కారణంగా రాఘవేంద్రరావు కి ఓ నటి వల్ల తీవ్రంగా కోపం వచ్చే సంఘటన జరిగిందట. దానితో వెంటనే ఆమెను ఆ సినిమా నుండి తీసేసాడట. అసలు ఆ నటి ఎవరు ..? జరిగిన సంఘటన ఏమిటి అనే వివరాలను తెలుసుకుందాం.

చిరంజీవి హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో కొండవీటి రాజ సినిమాలో భాగంగా దర్శకుడు ఒక స్పెషల్ సాంగ్ ను సెట్ చేశారట. ఇందుకోసం రాఘవేంద్రరావు ప్రత్యేకంగా చెన్నై లోని వారాహి స్టూడియోలో ఐదు లక్షల ఖర్చుతో ఒక భారీ సెట్ ను కూడా వేయించారట. ఈ సాంగ్ కోసం సిల్క్ స్మిత ను నాలుగు నెలల ముందే సంప్రదించి ఓకే చేసుకున్నారట. అలాగే ఆమెకు ఇవ్వాల్సిన రెమ్యూనిరేషన్ కూడా ఇచ్చేసారట. ఇక అంత సెట్ అయ్యింది. సాంగ్ చిత్రీకరణకు సమయం వచ్చేసింది. సిల్క్ స్మిత మాత్రం షూటింగ్ నిద్ర మొహంతో , చిందర వందర జుట్టుతో సెట్ కి వచ్చిందట.

దానితో రాఘవేంద్రరావు ఆమెను జుట్టు సెట్ చేసుకోమని చెప్పాడట. కాకపోతే ఆమె రాఘవేంద్రరావు మాటలను పెద్దగా పట్టించుకోలేదట. ఇక ఆ తర్వాత ఆ సెట్ లో పొగ మంచు ఉండేలా క్రియేట్ చేశారట. ఇక సిల్క్ స్మిత అదే సెట్ లో ఫ్యాన్ వేసుకొని కూర్చోవడం వల్ల పొగ మంచు అంతా పోయిందట. దీంతో రాఘవేంద్రరావుకు కోపం వచ్చిందట. అప్పటికే ఆమెపై రెండు చరణాలకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయిందట. అయిన కూడా ఆమెను తీసేసి మిగిలిన చరణాలను జయమాలిని , అనురాధతో షూట్ చేశారట. అలా ఆ సాంగ్ ను మొత్తం ముగ్గురు నటిమనులతో రాఘవేంద్రరావు చిత్రీకరించాడట.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>