MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/bharateeyudu-2f1df7f54-28e5-420e-8f32-59f063cf265f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/bharateeyudu-2f1df7f54-28e5-420e-8f32-59f063cf265f-415x250-IndiaHerald.jpgకమల్ హాసన్, శంకర్ కాంబోలో తెరకెక్కిన పేట్రియాటిక్ యాక్షన్ మూవీ భారతీయుడు 2. భారీ అంచనాల మధ్య నేడు విడుదలైంది. భారతీయుడు 2 మూవీ ప్రీమియర్స్ ముగిసిన నేపథ్యంలో ఎక్స్ వేదికగా ఆడియన్స్ తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు.మరి భారతీయుడు 2 మూవీ అంచనాలని అందుకుందా? లేదా? ఇప్పుడు మనం తెలుసుకుందాం.1996లో వచ్చిన భారతీయుడు సినిమా నిజంగా ఒక అద్భుతం. శంకర్ దేశంలో పెరిగిపోయిన అవినీతి మీద వదిలిన అస్త్రం ఈ సినిమా. తెల్లదొరలకు మించి అధికారులు పేదలను దోచేస్తుంటే... ఒకప్పటి స్వాతంత్ర్య సమరయోధుడు తిరగబడితే ఎలా ఉంటుంది... Bharateeyudu 2{#}Audience;Blockbuster hit;vishwa;Manam;Bobby;rakul preet singh;Bharateeyudu;Cinema;shankar;Teluguభారతీయుడు 2 రివ్యూ: ప్లస్ & మైనస్ పాయింట్స్ ఇవే?భారతీయుడు 2 రివ్యూ: ప్లస్ & మైనస్ పాయింట్స్ ఇవే?Bharateeyudu 2{#}Audience;Blockbuster hit;vishwa;Manam;Bobby;rakul preet singh;Bharateeyudu;Cinema;shankar;TeluguFri, 12 Jul 2024 10:36:20 GMTశంకర్ కాంబోలో తెరకెక్కిన పేట్రియాటిక్ యాక్షన్ మూవీ భారతీయుడు 2. భారీ అంచనాల మధ్య నేడు విడుదలైంది. భారతీయుడు 2 మూవీ ప్రీమియర్స్ ముగిసిన నేపథ్యంలో ఎక్స్ వేదికగా ఆడియన్స్ తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు.మరి భారతీయుడు 2 మూవీ అంచనాలని అందుకుందా? లేదా? ఇప్పుడు మనం తెలుసుకుందాం.1996లో వచ్చిన భారతీయుడు సినిమా నిజంగా ఒక అద్భుతం. శంకర్ దేశంలో పెరిగిపోయిన అవినీతి మీద వదిలిన అస్త్రం ఈ సినిమా. తెల్లదొరలకు మించి అధికారులు పేదలను దోచేస్తుంటే... ఒకప్పటి స్వాతంత్ర్య సమరయోధుడు తిరగబడితే ఎలా ఉంటుంది... అనే కోణంలో భారతీయుడు సినిమా అద్భుతంగా తెరకెక్కింది. ఇక భారతీయుడు మూవీలో కమల్ హాసన్ డ్యూయల్ రోల్ చేశాడు.భారతీయుడు సినిమా విడుదలైన అన్ని భాషల్లో కూడా విజయం సాధించింది.యుద్ధ విద్యలు, మర్మ కళ తెలిసిన వృద్ధుడి పాత్రలో విశ్వ నటుడు కమల్ హాసన్ మెస్మరైజ్ చేశాడు. ఆ సినిమాను ఎన్ని సంవత్సరాలైనా కూడా ఆడియన్స్ మర్చిపోలేరు. ఇక ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ మరొక ప్రధాన హైలెట్. మరి అలాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.


సేనాపతి(ఓల్డ్ కమల్ హాసన్) అవినీతికి పాల్పడుతున్న కొడుకును చంపి విదేశాలకు వెళ్లిపోవడంతో పార్ట్ 1 మూవీ ముగుస్తుంది. ఇక పార్ట్ 2 అక్కడి నుండే మొదలుపెట్టాడు. విదేశాల నుండి కమల్ హాసన్ ఇండియాకు వస్తాడు. తన పోరాటం మరోసారి తన పనిని మొదలుపెడతాడు. మూవీ ప్రారంభం మాత్రం చాలా బాగుంది. కొన్ని సన్నివేశాలు అయితే ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాయట.అయితే కమల్ హాసన్ ఎంట్రీ తర్వాత మూవీ డల్ అయ్యింది. ముఖ్యంగా వృద్దుడిగా కమల్ హాసన్ గెటప్ ఫస్ట్ హాఫ్ లో అంతగా ఇంప్రెస్ చేయలేదని టాక్. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. స్క్రీన్ ప్లే బాగుంది. శంకర్ మార్క్ ఫార్మాట్ లోనే సాగుతుంది. అది అంతగా ఆకట్టుకోలేదని సోషల్ మీడియాలో వినిపిస్తున్న కామెంట్.ఇక అనిరుధ్ మ్యూజిక్ పర్లేదు. అయితే క్యాలెండర్, సౌరా సాంగ్స్ తప్ప మిగిలిన తెలుగు సాంగ్స్ బాగా నిరాశపరిచాయని అంటున్నారు. భారతీయుడు మూవీకి ఏఆర్ రెహమాన్ ఇచ్చిన సాంగ్స్ అయితే ఎవర్ గ్రీన్ అని చెప్పాలి. ఇంటర్వెల్ బ్లాక్ ఆకట్టుకుంటుంది. యాక్షన్ ఎపిసోడ్స్ సూపర్. సెకండ్ హాఫ్ బాగుంటుంది.క్లైమాక్స్ ట్విస్ట్ మూవీకి హైలెట్ అట. సిద్ధార్థ్, రకుల్ ప్రీత్, ఎస్ జె సూర్య, బాబీ సింహ తమ పాత్రలకు బాగానే న్యాయం చేశారరు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>