Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/bcci0faeecff-6ef2-4393-a2e2-e9676cc90cd8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/bcci0faeecff-6ef2-4393-a2e2-e9676cc90cd8-415x250-IndiaHerald.jpgటీమిండియా నూతన ప్రధాన కోచ్ గా టీమ్ ఇండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ పదవీ బాధ్యతలు చేపట్టాడు అన్న విషయం తెలిసిందే. అయితే గత కొంతకాలం నుంచి ఈ మాజీ డేర్ అండ్ డాషింగ్ ఓపెనర్ టీమ్ ఇండియాకు హెడ్ కోచ్గా రాబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. ఇక మధ్యలో గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పదవిని నిరాకరించాడు అంటూ మరికొన్ని వార్తలు తెరమీదకి వచ్చాయి. ఎట్టకేలకు ఇక బీసీసీఐ టీమ్ ఇండియా కొత్త హెడ్ కోచ్ గౌతం గంభీర్ అంటూ అధికారిక ప్రకటన కూడా చేసింది. అయితే బీసీసీఐ ఇలా గౌతమ్ గంభీర్ ను కొత్త హెడ్ కోచ్ గా నియమించిన నేపద్యంలో..Bcci{#}Gautam Adani;gautham new;gautham;News;South Africa;Gautam Gambhir;BCCI;Indiaగంభీర్ కు షాక్.. అతని డిమాండ్ కు ఒప్పుకొని బీసీసీఐ?గంభీర్ కు షాక్.. అతని డిమాండ్ కు ఒప్పుకొని బీసీసీఐ?Bcci{#}Gautam Adani;gautham new;gautham;News;South Africa;Gautam Gambhir;BCCI;IndiaFri, 12 Jul 2024 14:30:00 GMTటీమిండియా నూతన ప్రధాన కోచ్ గా టీమ్ ఇండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ పదవీ బాధ్యతలు చేపట్టాడు అన్న విషయం తెలిసిందే. అయితే గత కొంతకాలం నుంచి ఈ మాజీ డేర్ అండ్ డాషింగ్ ఓపెనర్ టీమ్ ఇండియాకు హెడ్ కోచ్గా రాబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. ఇక మధ్యలో గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పదవిని నిరాకరించాడు అంటూ మరికొన్ని వార్తలు తెరమీదకి వచ్చాయి. ఎట్టకేలకు ఇక బీసీసీఐ టీమ్ ఇండియా కొత్త హెడ్ కోచ్ గౌతం గంభీర్ అంటూ అధికారిక ప్రకటన కూడా చేసింది.


 అయితే బీసీసీఐ  ఇలా గౌతమ్ గంభీర్ ను  కొత్త హెడ్ కోచ్ గా నియమించిన  నేపద్యంలో.. అసిస్టెంట్ కోచ్ లను కూడా తానే నియమించుకుంటాను అంటూ బీసీసీఐ ముందు ఒక డిమాండ్ పెట్టాడు గౌతమ్ గంభీర్. ఈ క్రమంలోనే ఇందుకు అటు బీసీసీ పెద్దలు కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. కాగా అటు గౌతమ్ గంభీర్ అసిస్టెంట్లుగా ఎవరిని సెలెక్ట్ చేయబోతున్నారు అనే విషయంపై గత కొంతకాలం నుంచి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే తన అసిస్టెంట్ కోచ్ కోసం ఏకంగా ఒక పేరును ప్రతిపాదించగా బీసీసీఐ గౌతమ్ గంభీర్ డిమాండ్ ని తోసి పుచ్చింది అని సమాచారం.


 ఇటీవల అసిస్టెంట్ కోచ్ కోసం ఒక ప్రతిపాదనను బీసీసీఐ ముందు ఉంచాడట గంభీర్. ఫీల్డింగ్ కోచ్గా సౌత్ ఆఫ్రికా దిగ్గజం అయిన జాంటీ రోడ్స్ ని తీసుకోవాలని గౌతమ్ గంభీర్ బీసీసీఐ పెద్దలను కోరాడట. కానీ ఇందుకు అటు బీసీసీఐ నిరాకరించింది అని తెలుస్తుంది. దీనికి కారణం కేవలం స్వదేశీ కోచ్ లు మాత్రమే ఉండాలని బిసిసిఐ భావిస్తుంది. అందుకే గౌతమ్ గంభీర్  విదేశీ మాజీ ప్లేయర్ను ఇక తన అసిస్టెంట్ గా పెట్టుకుంటాను అని చెప్పడంతో ఇందుకు బీసీసీఐ నిరాకరించినట్లు తెలుస్తోంది. మరి గౌతమ్ గంభీర్ కు అసిస్టెంట్లుగా ఎవరూ రాబోతున్నారు అనే విషయంపై మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>