Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle04c1aa14-17d5-49b3-84cf-2b191af51ee1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle04c1aa14-17d5-49b3-84cf-2b191af51ee1-415x250-IndiaHerald.jpgథియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలన్నీ కూడా దాదాపు నెల రోజులలోపే ఓటీటీ బాట పడుతున్నాయి. దీనితో ఎంత థియేటర్ లో సినిమాలను చూసిన కానీ.. అవి ఓటీటీ లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాయా అని వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్. ఈ క్రమంలో తాజాగా విజయ్ నటించిన మహారాజ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుంది.తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. తెలుగు ప్రేక్షకులకు ఆయన పేరు పరిచయమే.. ‘మాస్టర్’ ‘ఉప్పెన’ ‘విక్రమ్’ వంటి సినిమాలతో విజయ్ సేతుపతికు తెలుగులో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు.socialstars lifestyle{#}swaminathan;vijay sethupathi;cinema theater;NET FLIX;Joseph Vijay;Chitram;Hero;Telugu;Tamil;India;Darsakudu;Director;Cinemaమహారాజ : ఓటిటిలోకి వచ్చేసిన బ్లాక్ బస్టర్ తమిళ్ మూవీ..మహారాజ : ఓటిటిలోకి వచ్చేసిన బ్లాక్ బస్టర్ తమిళ్ మూవీ..socialstars lifestyle{#}swaminathan;vijay sethupathi;cinema theater;NET FLIX;Joseph Vijay;Chitram;Hero;Telugu;Tamil;India;Darsakudu;Director;CinemaFri, 12 Jul 2024 13:20:00 GMTథియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలన్నీ కూడా దాదాపు నెల రోజులలోపే ఓటీటీ బాట పడుతున్నాయి. దీనితో ఎంత థియేటర్ లో సినిమాలను చూసిన కానీ.. అవి ఓటీటీ లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాయా అని వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్. ఈ క్రమంలో తాజాగా విజయ్ నటించిన మహారాజ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుంది.తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. తెలుగు ప్రేక్షకులకు ఆయన పేరు పరిచయమే.. ‘మాస్టర్’ ‘ఉప్పెన’ ‘విక్రమ్’ వంటి సినిమాలతో విజయ్ సేతుపతికు తెలుగులో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు.. తెలుగులో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే.. రీసెంట్ గా మహారాజ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా మొదటి షోతోనే పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది.తాజాగా ఈ సినిమా ఓటీటీ డీటెయిల్స్ వచ్చేసాయి.. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.కోలీవుడ్ వెర్సటైల్ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా దర్శకుడు నిథిలన్ స్వామినాథన్ కాంబినేషన్ లో తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “మహారాజ”. మరి ఈ సినిమా విజయ్ సేతుపతి కెరీర్ లో 50వ సినిమాగా తెరకెక్కగా అందుకు తగ్గట్టుగానే ఈ చిత్రం విజయ్ సేతుపతి కెరీర్ లో నిలిచిపోయే సినిమాగా భారీ హిట్ అయ్యింది.ఒక్క తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా ఈ చిత్రం మంచి వసూళ్లు సాధించి విజయ్ సేతుపతి సోలో 100 కోట్ల సినిమాగా నిలిచింది. ఇక థియేటర్స్ తర్వాత ఓటిటిలో కూడా ఈ సినిమా చూద్దామని చాలా మంది వెయిట్ చేశారు. ఇక ఫైనల్ గా ఈ సినిమా అయితే ఓటిటి ఎంట్రీ ఇచ్చేసింది.ఈ సినిమా హక్కులు దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో ఈ సినిమా ఈరోజు నుంచి పాన్ ఇండియా భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. మరి ఈ సినిమా చూడాలి అనుకునేవారు ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో తప్పకుండా ట్రై చేయవచ్చు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>