MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/rashi-khanna5f9f9e40-1463-4479-979c-dde9b81b6440-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/rashi-khanna5f9f9e40-1463-4479-979c-dde9b81b6440-415x250-IndiaHerald.jpgకొంతమంది హీరోయిన్లు సినిమాలలో కేవలం హీరోయిన్ల పాత్రలలో నటించడానికి మాత్రమే ఇష్టపడుతూ ఉంటారు. ఇక మరి కొంత మంది హీరోయిన్లు స్టార్ హీరోల పక్కన నటించడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ఇక మరి కొంత మంది మాత్రమే వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. సినిమాల్లో హీరోయిన్ పాత్రాలలోనూ , అలాగే స్టార్ హీరోల పక్కన మాత్రమే కాకుండా మీడియం , చిన్న హీరోల పక్కన కూడా నటిస్తూ ఉంటారు. అలాగే వెబ్ సిరీస్లలో నటించడానికి , సినిమాలలో కీలక పాత్రలల్ నటించడానికి కూడా పెద్దగా వినకాడరు. ఇలా వచ్చిన ప్రతి అవకాశాన్నrashi khanna{#}raasi;Oohalu Gusagusalade;BEAUTY;NTR;Heroine;Hero;Telugu;Cinemaవచ్చిన ఏ అవకాశాన్ని వదిలిపెట్టని రాశి కన్నా.. కానీ నో యూస్..?వచ్చిన ఏ అవకాశాన్ని వదిలిపెట్టని రాశి కన్నా.. కానీ నో యూస్..?rashi khanna{#}raasi;Oohalu Gusagusalade;BEAUTY;NTR;Heroine;Hero;Telugu;CinemaThu, 11 Jul 2024 12:30:00 GMTకొంతమంది హీరోయిన్లు సినిమాలలో కేవలం హీరోయిన్ల పాత్రలలో నటించడానికి మాత్రమే ఇష్టపడుతూ ఉంటారు. ఇక మరి కొంత మంది హీరోయిన్లు స్టార్ హీరోల పక్కన నటించడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ఇక మరి కొంత మంది మాత్రమే వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. సినిమాల్లో హీరోయిన్ పాత్రాలలోనూ , అలాగే స్టార్ హీరోల పక్కన మాత్రమే కాకుండా మీడియం , చిన్న హీరోల పక్కన కూడా నటిస్తూ ఉంటారు. అలాగే వెబ్ సిరీస్లలో నటించడానికి , సినిమాలలో కీలక పాత్రలల్ నటించడానికి కూడా పెద్దగా వినకాడరు.

ఇలా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ వెళుతున్న వారిలో రాశి కన్నా ఒకరు. ఈమె ఊహలు గుసగుసలాడే అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ తో రాశి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత ఈమె స్టార్ హీరోయిన్ అవుతుంది అని చాలా మంది అనుకున్నారు. ఈమెకు అవకాశాలు భారీగానే వచ్చాయి. అలాగే ఈమె తన అందాలతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమెకు ఒక ఎన్టీఆర్ తో తప్పితే వేరే ఏ స్టార్ హీరో పక్కన అవకాశాలు రాలేదు. కానీ ఈ బ్యూటీ సినిమాలలో హీరోయిన్ పాత్రలు మాత్రమే కాకుండా కీలక పాత్రలలో , ముఖ్య పాత్రలలో కూడా నటించింది.

అలాగే ఈ మధ్య కాలంలో ఈమె వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ వస్తుంది. ఇలా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఎన్నో విజయాలను అందుకున్న ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ స్థాయికి మాత్రం వెళ్లలేకపోయింది. ఒక మంచి గుర్తింపును సంపాదించుకొని తనకంటూ ఒక మంచి క్రేజ్ ను ఏర్పరచుకున్న ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ అయ్యే రేసులో మాత్రం వెనకబడిపోయింది. స్టార్ హీరోయిన్ అయ్యే లక్షణాలు అన్నీ ఉన్న ఈ బ్యూటీ కి టాప్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కి ఉండుంటే కచ్చితంగా ఈమె తెలుగు లో టాప్ హీరోయిన్ స్థాయికి వెళ్ళేది. అలా రాకపోవడం వల్లే ఈమె మీడియం రేంజ్ హీరోయిన్ గా మిగిలిపోయింది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>