MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/boyapatieba2b30b-9119-4f84-a24c-55519bf17e81-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/boyapatieba2b30b-9119-4f84-a24c-55519bf17e81-415x250-IndiaHerald.jpgప్రతి దర్శకుడికి ఒక స్టైల్ ఉంటుంది. ఇక ఆ స్టైల్ లో సినిమాలు తీసినప్పుడు ప్రేక్షకులు వాటిని ఆదరిస్తున్నారు అంటే కాస్త మార్పులు , చేర్పులు చేసి అదే విధంగా సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తూ ఉంటారు. ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన మాస్ దర్శకులలో బోయపాటి శ్రీను ఒకరు. ఈయనకు కూడా ఒక స్టైల్ ఉంది. దాని ప్రకారమే ఈయన సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకుంటాడు. ఈయన మూవీ లలో ఎక్కువ శాతం మాస్ , యాక్షన్స్ సన్నివేశాలు ఉంటాయి. ఫైట్లు లేకుండా ఈయన సినిమాలు ఇప్పటి వరకు లేవు. ఈయన సినిమాలలోboyapati{#}boyapati srinu;Mass;Balakrishna;Audience;ram pothineni;sree;Cinema;Heroine;Teluguబోయపాటి హీరోయిన్స్ అంటే అది కంపల్సరీ.. అదే హిట్ ఫార్ములా అయ్యిందా..?బోయపాటి హీరోయిన్స్ అంటే అది కంపల్సరీ.. అదే హిట్ ఫార్ములా అయ్యిందా..?boyapati{#}boyapati srinu;Mass;Balakrishna;Audience;ram pothineni;sree;Cinema;Heroine;TeluguThu, 11 Jul 2024 08:52:00 GMTప్రతి దర్శకుడికి ఒక స్టైల్ ఉంటుంది. ఇక ఆ స్టైల్ లో సినిమాలు తీసినప్పుడు ప్రేక్షకులు వాటిని ఆదరిస్తున్నారు అంటే కాస్త మార్పులు , చేర్పులు చేసి అదే విధంగా సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తూ ఉంటారు . ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన మాస్ దర్శకులలో బోయపాటి శ్రీను ఒకరు. ఈయనకు కూడా ఒక స్టైల్ ఉంది. దాని ప్రకారమే ఈయన సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకుంటాడు. ఈయన మూవీ లలో ఎక్కువ శాతం మాస్ , యాక్షన్స్ సన్నివేశాలు ఉంటాయి.

ఫైట్లు లేకుండా ఈయన సినిమాలు ఇప్పటి వరకు లేవు. ఈయన సినిమాలలో కూడా ప్రేక్షకులు యాక్షన్ సన్నివేశాలను కోరుకుంటూ ఉండడంతో ఈయన వాటి పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఇకపోతే ఈయన సినిమాలలో కామన్ గా కనిపించే మరో విషయం హీరోయిన్లు దాదాపుగా చనిపోవడం , ఒక వేళ వారు చనిపోకుండా ఉన్నా కూడా ఎక్కువ శాతం వారు ఏడుస్తూనే ఉంటారు. ఇలాగే ఈయన సినిమాలలో హీరోయిన్ పాత్రలు ఉంటాయి. ఏదో ఒకటి , రెండు సినిమాల్లో మినహాయిస్తే ఈయన సినిమాలలో హీరోయిన్ పాత్రాలను ఇలాగే డిజైన్ చేస్తూ ఉంటాడు.

ఆ పాత్రల ద్వారా ఎమోషన్ బాగా పండి ఇప్పటివరకు బోయపాటి తీసిన సినిమాలలో హీరోయిన్ పాత్రాల నుండి పెద్దగా నెగిటివ్ ఎక్కడ రాలేదు. దానితో ఈయన కూడా ఈ ఫార్ములాను వదిలి పెట్టకుండా ఇలాగే కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు. ఇకపోతే బోయపాటి శ్రీను ఆఖరుగా రామ్ పోతినేని హీరోగా శ్రీ లీలా హీరోయిన్ గా స్కంద మూవీ ని తెరకెక్కించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. మరికొన్ని రోజుల్లోనే బోయపాటి శ్రీను , బాలకృష్ణ తో ఓ మూవీ ని స్టార్ట్ చేయబోతున్నాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>