MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tripti-dimri-hot-romance5d8c590f-48f1-463b-aef8-f9537f032657-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tripti-dimri-hot-romance5d8c590f-48f1-463b-aef8-f9537f032657-415x250-IndiaHerald.jpgగ్లామర్ హద్దులు చరిపేయడంలో బాలీవుడ్ హీరోయిన్స్ లో గతంలో మల్లికా శరావత్, రాఖీసావంత్, మలైక అరోరా వంటి హీరోయిన్స్ గ్లామర్ డాల్స్ గా ముద్ర వేసుకున్నారు.. వీరితో పాటు చాలామంది ఐటమ్ సాంగ్ లలో కూడా నటించిన సెలబ్రిటీలు కూడా ఉన్నారు. అయితే ఒక్కసారి ఐటెం గర్ల్ గా ముద్రపడితే హీరోయిన్గా ఎదగడం చాలా కష్టమని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇమేజ్కు తగ్గట్టుగా ఎక్స్పోజింగ్ కూడా చేయవలసి ఉంటుంది. యానిమల్ సినిమాతో ఒక్కసారిగా పాపులారిటీ సంపాదించుకున్న ట్రీప్తి డిమ్రి భారీ క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత లైలా మజ్ను, బుల్బుల్tripti dimri;hot;romance{#}Vicky Kaushal;Heart;bollywood;anand malayalam actor;Anand Deverakonda;Heroine;Cinemaవామ్మో: హద్దులు చెరిపేసిన ట్రిప్తి.. అంతకుమించి..!వామ్మో: హద్దులు చెరిపేసిన ట్రిప్తి.. అంతకుమించి..!tripti dimri;hot;romance{#}Vicky Kaushal;Heart;bollywood;anand malayalam actor;Anand Deverakonda;Heroine;CinemaThu, 11 Jul 2024 10:27:00 GMTగ్లామర్ హద్దులు చరిపేయడంలో బాలీవుడ్ హీరోయిన్స్ లో గతంలో మల్లికా శరావత్, రాఖీసావంత్, మలైక అరోరా వంటి హీరోయిన్స్ గ్లామర్ డాల్స్ గా ముద్ర వేసుకున్నారు.. వీరితో పాటు చాలామంది ఐటమ్ సాంగ్ లలో కూడా నటించిన సెలబ్రిటీలు కూడా ఉన్నారు. అయితే ఒక్కసారి ఐటెం గర్ల్ గా ముద్రపడితే హీరోయిన్గా ఎదగడం చాలా కష్టమని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇమేజ్కు తగ్గట్టుగా ఎక్స్పోజింగ్ కూడా చేయవలసి ఉంటుంది. యానిమల్ సినిమాతో ఒక్కసారిగా పాపులారిటీ సంపాదించుకున్న ట్రీప్తి డిమ్రి భారీ క్రేజ్ సంపాదించుకుంది.


ఆ తర్వాత లైలా మజ్ను, బుల్బుల్, కాల తదితర చిత్రాలలో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. యానిమల్ సినిమాలో పూర్తిగా గ్లామర్డోస్ పెంచేసి కుర్రకారులకు కునుకు లేకుండా చేస్తుంది. దీంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.. తాజాగా ట్రీప్తి డిమ్రి, విక్కీ కౌశల్ తో చేసినటువంటి రొమాన్స్ వీడియో ఒకటి గత కొద్దిరోజులుగా వైరల్ గా మారుతున్నది. ఈ వీడియోతో ఒక బ్యాడ్ ఇమేజ్ ని సంపాదించుకుంటున్నట్లు తెలుస్తోంది. ట్రైలర్ టీజర్ తో ఈ ముద్దుగుమ్మ చాలా హార్ట్ గా కనిపించి మరి హద్దులు చెరిపేసి మరి నటించినట్లుగా కనిపిస్తోంది.


తన ఘాటైన అంద చందాలతో కుర్రకారులకు మతులు పోగొట్టేలా చేస్తోంది. నిజానికి ఈ తరహాలో ఇమేజింగ్ క్రియేట్ చేయడం అంటే చాలా కష్టమని కూడా చెప్పవచ్చు. బాలీవుడ్లో చాలామంది సెలబ్రిటీలు కూడా ఇదే తరహాలో నటించిన సందర్భాలు ఉన్నాయి. ఇలా నటించిన వారు కేవలం స్పెషల్ సాంగ్ లకే పరిమితమయ్యారు ఇప్పుడు ట్రీప్తి డిమ్రి పరిస్థితి కూడా ఇలాగే తయారవుతుందేమో అంటూ అభిమానుల సైతం సందేహాన్ని తెలియజేస్తున్నారు. మరి ఇక మీదట ఆయన ఇలాంటివి వదిలేసి హీరోయిన్గా అవకాశాలతో ముందుకు వెళుతుందేమో చూడాలి మరి. విక్కీ కౌశల్ తో బ్యాడ్ న్యూజ్ అనే చిత్రంలో నటిస్తున్నది.ఈ చిత్రాన్ని ఆనంద్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు.
" style="height: 370px;">







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>