MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/ravi-teja32cf68fd-6aeb-4132-9e07-60e6be3c5269-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/ravi-teja32cf68fd-6aeb-4132-9e07-60e6be3c5269-415x250-IndiaHerald.jpgమిస్టర్ బచ్చన్: సీతార పాటలో శృతి మించిన రొమాన్స్.. రవితేజని ఏకిపారేస్తున్న నెటిజన్స్? సీనియర్ మాస్ మహారాజ రవితేజ - హరీష్ శంకర్ కాంబినేషన్ లో 'మిస్టర్ బచ్చన్' అంటూ ఒక మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ రైడ్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ పై క్రేజీ అంచనాలున్నాయి. రవితేజ హరీష్ శంకర్ ల హ్యాట్రిక్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ కాబట్టి అభిమానుల్లో కూడా క్రేజీ అంచనాలున్నాయి. ఈ సినిమాతో రవితేజ ఖచ్చితంగా స్ట్రాంగ్ కం బ్యాక్ ఇస్తాడని ఆయన ఫ్యానRavi Teja{#}Sekhar Master;BEAUTY;netizens;Remake;sree;Heroine;Ravi;harish shankar;ravi teja;shankar;Telugu;Cinema;Father;Massపాటలో శృతిమించిన రొమాన్స్.. రవితేజని ఏకిపారేస్తున్న నెటిజన్స్?పాటలో శృతిమించిన రొమాన్స్.. రవితేజని ఏకిపారేస్తున్న నెటిజన్స్?Ravi Teja{#}Sekhar Master;BEAUTY;netizens;Remake;sree;Heroine;Ravi;harish shankar;ravi teja;shankar;Telugu;Cinema;Father;MassThu, 11 Jul 2024 09:43:00 GMTసీనియర్ మాస్ మహారాజ రవితేజ - హరీష్ శంకర్ కాంబినేషన్ లో 'మిస్టర్ బచ్చన్' అంటూ ఒక మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ రైడ్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ పై క్రేజీ అంచనాలున్నాయి. రవితేజ హరీష్ శంకర్ ల హ్యాట్రిక్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ కాబట్టి అభిమానుల్లో కూడా క్రేజీ అంచనాలున్నాయి. ఈ సినిమాతో రవితేజ ఖచ్చితంగా స్ట్రాంగ్ కం బ్యాక్ ఇస్తాడని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక ఆ మధ్య రిలీజ్ అయిన గ్లిమ్ప్స్ కూడా సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ ని తెచ్చుకుంది. ఇక ఈ మూవీతో మరాఠి బ్యూటీ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా పరిచయమవుతుంది. 


ఇకపోతే తాజాగా ఈ మూవీ నుండి ‘సితార్’ పేరుతో ఫస్ట్ లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేసారు మేకర్స్. ఈ సాంగ్ నెట్టింట వైరల్ అవుతుంది.అయితే ఈ సాంగ్ పై నెటిజన్లు బాగా సీరియస్ అవుతున్నారు. ఈ పాట యావరేజ్ గా ఉండగా, కోరియోగ్రఫీ మాత్రం చాలా అంటే చాలా దరిద్రంగా ఉందని కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ పై ఫైర్ అవుతున్నారు తెలుగు ఆడియన్స్. సీనియర్ స్టార్ అయిన రవితేజతో హీరోయిన్ తో కొన్ని డాన్స్ మూమెంట్లు అస్సలు ఏమాత్రం బాగాలేవని, తనకన్నా వయసులో చాలా చిన్న ఏజ్ అయిన అమ్మాయితో ఆమెకు తండ్రి లాంటి రవితేజ నటించడమే ఒక ఎత్తయితే, పాటలో కొన్ని బిట్స్ లో హీరోయిన్ నడుం వెనక భాగాన చేయి వేసి చేసిన డాన్స్ మూమెంట్ అస్సలు ఏమాత్రం బాగాలేదని, సాంగ్ ని మళ్ళీ రీషూట్ చేయాలనీ రవితేజ ఫ్యాన్స్ తో పాటు సాధారణ నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. పైగా కొన్ని మూమెంట్స్ ఏవో భంగిమలను పోలి ఉన్నాయని నెటిజన్లు చాలా దారుణంగా విమర్శిస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>