MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodb7e9b811-7322-41fe-a2bb-8aff9cd3b889-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodb7e9b811-7322-41fe-a2bb-8aff9cd3b889-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ నటుడు ప్రియదర్శి, నభా నటేష్ తాజాగా నటించిన సినిమా డార్లింగ్. అశ్విన్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న రొమాంటిక్, కామెడీ, ఎంటర్టైనర్ సినిమా ఇది. మొట్టమొదటిసారి దర్శి, నభా నటేష్ జంటగా ఒకే తెరమీద కనిపించబోతున్నారు. దానితో ప్రేక్షకులంతా ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అంతా పూర్తయి రిలీజ్ కు సిద్ధంగా ఉంది సినిమా. తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుంది. దానితో ఈ సినిమా పై ప్రేక్షకులలో మరింత tollywood{#}kalyani;nabha natesh;vivek;Muralidhar Rao;Chaitanya;Mythri Movie Makers;ananya;Ananya Nagalla;Ananya Pandey;ram pothineni;Reddy;media;Tollywood;Cinemaప్రముఖ నిర్మాణ సంస్థకి డార్లింగ్ రైట్స్..!?ప్రముఖ నిర్మాణ సంస్థకి డార్లింగ్ రైట్స్..!?tollywood{#}kalyani;nabha natesh;vivek;Muralidhar Rao;Chaitanya;Mythri Movie Makers;ananya;Ananya Nagalla;Ananya Pandey;ram pothineni;Reddy;media;Tollywood;CinemaThu, 11 Jul 2024 16:45:00 GMTటాలీవుడ్ నటుడు ప్రియదర్శి, నభా నటేష్ తాజాగా నటించిన సినిమా డార్లింగ్. అశ్విన్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న రొమాంటిక్, కామెడీ, ఎంటర్టైనర్ సినిమా ఇది. మొట్టమొదటిసారి దర్శి, నభా నటేష్ జంటగా ఒకే తెరమీద కనిపించబోతున్నారు. దానితో ప్రేక్షకులంతా ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అంతా పూర్తయి రిలీజ్ కు సిద్ధంగా ఉంది  . తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుంది. దానితో ఈ సినిమా పై ప్రేక్షకులలో మరింత ఆసక్తి నెలకొంది.  టాలీవుడ్ నటుడు ప్రియదర్శి, నభా నటేష్  నటించిన  మూవీకి సంబంధించిన తాజా

 అప్డేట్ ఏంటంటే..  నైజాం ఏరియాలో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్  మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ ఎల్ పి వారు ఈ సినిమాని విడుదల చేయనున్నారు. కాగా టాలీవుడ్ నటుడు ప్రియదర్శి, నభా నటేష్  నటించిన   సినిమాలో అనన్య నాగళ్ల, మోయిన్, శివారెడ్డి, మురళీధర్ గౌడ్, బ్రహ్మానందం, కళ్యాణి రాజ్ పలువురు  కీలక పాత్రలలో నటించారు. ఇదిలా ఉండగా ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కె. నిరంజన్ రెడ్డి మరియు చైతన్య రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. అంతేకాకుండా వివేక్ సాగర్ ఈ సినిమాకి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. జులై 19న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. యూత్ ఏ కాకుండా ఫ్యామిలీ అందరూ కూడా కలిసి చూసే సినిమా

 ఇది. ప్రస్తుతం టాలీవుడ్ నటుడు ప్రియదర్శి, నభా నటేష్  నటించిన  మూవీ టీమ్ అంతా ప్రమోషన్స్ లో భాగంగా చాలా బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, గ్లింప్స్, వీడియోస్ ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాయి. ఇక ఈ సినిమాతో ప్రియదర్శి, నభానటేష్ ఎంతటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>