MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/chaithu2c8c30c7-ff11-4e2d-9202-88b47f2fdf20-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/chaithu2c8c30c7-ff11-4e2d-9202-88b47f2fdf20-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో కొన్ని కాంబోలకు సూపర్ క్రేజ్ ఉంటుంది. అలా సూపర్ క్రేజ్ ఏర్పడడానికి ప్రధాన కారణం వారి కాంబినేషన్ లో గతంలో వచ్చిన సినిమాలు మంచి హిట్ కావడమే. అలా వారి కాంబోలో వచ్చిన గత సినిమాలు మంచి హిట్లు అయ్యాయి అంటే ఆ తర్వాత అదే కాంబోలో రూపొందే సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొంటూ ఉంటాయి. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ హీరో అయినటువంటి అక్కినేని నాగ చైతన్య అలాగే టాలీవుడ్ యువ దర్శకుడు అయినటువంటి చందు మండేటి కాంబోలో ఇప్పటివరకు రెండు సినిమాలు వచ్చాయి. మొదటగా వీchaithu{#}Premam;Savyasachi;chandu;Darsakudu;karthikeya;kartikeya;Tollywood;Success;Remake;Yuva;Naga Chaitanya;Director;Cinemaచైతూ.. చందు మొండేటి కాంబో ట్రాక్ రికార్డు అలా.. ఈసారైనా సాలిడ్ హిట్ పడేనా..?చైతూ.. చందు మొండేటి కాంబో ట్రాక్ రికార్డు అలా.. ఈసారైనా సాలిడ్ హిట్ పడేనా..?chaithu{#}Premam;Savyasachi;chandu;Darsakudu;karthikeya;kartikeya;Tollywood;Success;Remake;Yuva;Naga Chaitanya;Director;CinemaThu, 11 Jul 2024 08:03:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో కొన్ని కాంబోలకు సూపర్ క్రేజ్ ఉంటుంది. అలా సూపర్ క్రేజ్ ఏర్పడడానికి ప్రధాన కారణం వారి కాంబినేషన్ లో గతంలో వచ్చిన సినిమాలు మంచి హిట్ కావడమే. అలా వారి కాంబోలో వచ్చిన గత సినిమాలు మంచి హిట్లు అయ్యాయి అంటే ఆ తర్వాత అదే కాంబోలో రూపొందే సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొంటూ ఉంటాయి. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ హీరో అయినటువంటి అక్కినేని నాగ చైతన్య అలాగే టాలీవుడ్ యువ దర్శకుడు అయినటువంటి చందు మండేటి కాంబోలో ఇప్పటివరకు రెండు సినిమాలు వచ్చాయి.

మొదటగా వీరి కాంబినేషన్లో మలయాళం లో సూపర్ సక్సెస్ అయిన ప్రేమమ్ మూవీ కి రీమేక్ గా ప్రేమమ్ అనే టైటిల్ తోనే ఓ మూవీ రూపొందింది. ఈ సినిమా పరవాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో సవ్యసాచి అనే మరో మూవీ వచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో తండెల్ అనే భారీ బడ్జెట్ మూవీ రూపొందుతుంది. ఈ మూవీ పై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో పర్వాలేదు అనే స్థాయి అంచనాలు ఉన్నప్పటికీ గతంలో వీరి కాంబోలో వచ్చిన రెండు సినిమాలో కూడా పెద్ద స్థాయి విజయాలను అందుకోలేదు.

దానితో ఈ సినిమా అయిన మంచి విజయాన్ని అందుకుంటుందా లేదా అనే అభిప్రాయాలు జనాల్లో ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో నాగ చైతన్య భారీ స్థాయి విజయాలను అందుకోకపోయినప్పటికీ చందు మండేటి మాత్రం కార్తికేయ 2 తో అద్భుతమైన విజయాన్ని అందుకొని ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. దానితో ఈసారి చందు , నాగ చైతన్య కు మంచి విజయాన్ని ఇస్తాడు అని చాలా మంది భావిస్తున్నారు. చైతూ ... చందు కాంబోలో రూపొందుతున్న పొందుతున్న మూడవ సినిమా తండెల్ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>