MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sana-kahan-kalyan-ram-heroinee39ca97-1289-4943-8d9f-1eb7b4e333d7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sana-kahan-kalyan-ram-heroinee39ca97-1289-4943-8d9f-1eb7b4e333d7-415x250-IndiaHerald.jpgచాలామంది సినీ ఇండస్ట్రీ లోకి స్టార్ పొజిషన్లోకి రావాలని కోరుకుంటూ విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు నటీనటులు. అయితే కొంతమంది హీరోయిన్స్ మాత్రం స్టార్డం రాలేకపోయినా స్టార్ హీరోల చిత్రాలు నటించి కనుమరుగైన వారు కూడా ఉన్నారు. అలా తెలుగు హిందీ మలయాళం కన్నడ ఇండస్ట్రీలో పలు చిత్రాలలో స్పెషల్ సాంగ్లలో కూడా నటించి ఆ తర్వాత హిందీ బిగ్ బాస్-6 లో పాల్గొని రన్నర్పుగా నిలిచిన హీరోయిన్ సనా ఖాన్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఈమె అటు బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ ,అక్షయ్ కుమార్, టాలీవుడ్ లో నాగార్జున, కళ్యాణ్ రామ్ తదితర హీSANA KAHAN;KALYAN RAM;HEROIN{#}anand malayalam actor;kalyan ram;vishal krishna;vishwa;Ayogya;Dubai;Anand Deverakonda;Katthi;Gaganam;Salman Khan;Kannada;Tollywood;Film Industry;Hindi;Heroine;Telugu;CBNఈ ఫోటోలో పిల్లాడితో ఉన్న నందమూరి హీరోయిన్ ని గుర్తుపట్టారా..?ఈ ఫోటోలో పిల్లాడితో ఉన్న నందమూరి హీరోయిన్ ని గుర్తుపట్టారా..?SANA KAHAN;KALYAN RAM;HEROIN{#}anand malayalam actor;kalyan ram;vishal krishna;vishwa;Ayogya;Dubai;Anand Deverakonda;Katthi;Gaganam;Salman Khan;Kannada;Tollywood;Film Industry;Hindi;Heroine;Telugu;CBNThu, 11 Jul 2024 08:05:00 GMTచాలామంది సినీ ఇండస్ట్రీ లోకి స్టార్ పొజిషన్లోకి రావాలని కోరుకుంటూ విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు నటీనటులు. అయితే కొంతమంది హీరోయిన్స్ మాత్రం స్టార్డం రాలేకపోయినా స్టార్ హీరోల చిత్రాలు నటించి కనుమరుగైన వారు కూడా ఉన్నారు. అలా తెలుగు హిందీ మలయాళం కన్నడ ఇండస్ట్రీలో పలు చిత్రాలలో స్పెషల్ సాంగ్లలో కూడా నటించి ఆ తర్వాత హిందీ బిగ్ బాస్-6 లో పాల్గొని రన్నర్పుగా నిలిచిన హీరోయిన్ సనా ఖాన్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఈమె అటు బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ ,అక్షయ్ కుమార్, టాలీవుడ్ లో నాగార్జున, కళ్యాణ్ రామ్ తదితర హీరోల చిత్రాలలో కూడా నటించింది.


కెరియర్ పిక్స్ లో ఉన్న సమయంలో వివాహం చేసుకున్న ఈ అందాల ముద్దుగుమ్మ వివాహానికి ముందే సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో తన సినిమాలకు సంబంధించిన వీడియోలను ఫోటోలను కూడా డిలీట్ చేసింది. వివాహమైన తర్వాత పూర్తిగా ఆధ్యాత్మిక భావనలో ముదిగిపోయింది ఈ ముద్దుగుమ్మ. కళ్యాణ్ రామ్ నటించిన కత్తి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత నాగార్జునతో గగనం సినిమాలో కూడా నటించింది.


2019లో విశాల్ నటించిన అయోగ్య సినిమాలో చివరిగా నటించింది. ఆ తర్వాత దుబాయ్ కి చెందిన ఆనంద్ సయ్యద్ తో కలిసి నిక్కా చేసుకుంది సనాఖన్.. ప్రస్తుతం ఈ దంపతులకు తారిక్ జమీల్ అనే అబ్బాయి కూడా జన్మించారు. సోషల్ మీడియాలో తరచు యాక్టివ్ గా ఉంటూ ఇటీవలే మక్కాయాత్రలో సానియాను కలిసినప్పుడు కూడా ఈమె తొలిసారి తన బాబు ముఖాన్ని కూడా చూపించింది. ప్రస్తుతం సనాఖాన్ కుటుంబానికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మొత్తానికి నందమూరి హీరోతో నటించిన ఈ హీరోయిన్ ఎట్టకేలకు తన కుమారుడి ఫోటోని సైతం రివీల్ చేసింది.

Indiaherald ePaper 4th June 2024

Read More:https://t.co/phdPzMbtqj@ncbn @PawanKalyan @JaiTDP @JanaSenaParty #Electionsresults #andhrapradeshcm #andhrapolitics #andhrapardeshelection2024 pic.twitter.com/YrJ1ucCAgL

— India Herald Group (@realindiaherald) June 5, 2024



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>