PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bathing-with-kids-bhole-baba-who-doesnt-sleep-if-they-are-not-around1f0cd4c0-fe69-46f2-b776-9d69ea8a506f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bathing-with-kids-bhole-baba-who-doesnt-sleep-if-they-are-not-around1f0cd4c0-fe69-46f2-b776-9d69ea8a506f-415x250-IndiaHerald.jpgహత్రాస్ జిల్లాలో సత్సంగం కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 121 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది భోలే బాబా. ఇతడి కారణంగానే 121 మంది చనిపోయారు అందువల్ల అతనిపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి అదే సమయంలో ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించి షాకింగ్ నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సమాజాన్ని ఉద్దరిస్తున్నట్లు ప్రవర్తించే భోలే బాబా ఒక కామాంధుడని తాజా రిపోర్ట్స్ చూస్తుంటే స్పష్టమవుతోంది. Bhole baba{#}hari;hari music;raja;Baba Bhaskar;Redకన్నెపిల్లలతో నగ్నంగా స్నానాలు.. వారు పక్కలో లేకపోతే పడుకోని భోలే బాబా..??కన్నెపిల్లలతో నగ్నంగా స్నానాలు.. వారు పక్కలో లేకపోతే పడుకోని భోలే బాబా..??Bhole baba{#}hari;hari music;raja;Baba Bhaskar;RedThu, 11 Jul 2024 18:02:00 GMTహత్రాస్ జిల్లాలో సత్సంగం కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 121 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది భోలే బాబా. ఇతడి కారణంగానే 121 మంది చనిపోయారు అందువల్ల అతనిపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి అదే సమయంలో ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించి షాకింగ్ నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సమాజాన్ని ఉద్దరిస్తున్నట్లు ప్రవర్తించే భోలే బాబా ఒక కామాంధుడని తాజా రిపోర్ట్స్ చూస్తుంటే స్పష్టమవుతోంది.

ఈ బాబాకి రాజస్థాన్‌లోని సహజపూర్‌ గ్రామ శివారులో అత్యంత అద్భుతమైన సౌకర్యాలతో ఓ పెద్ద ఆశ్రమం కూడా ఉందని తెలుస్తోంది. ఈ బాబాని నారాయణ్‌ సాకర్‌ హరి అని కూడా పిలుస్తారు. సూరజ్ పాల్ అనే పేరు కూడా ఇతడికి ఉంది. ఈ ఆశ్రమంలో జరిగే ఏ విషయం కూడా బయట ప్రపంచానికి తెలియకుండా ఎత్తైన ప్రహరీ గోడలు ప్రేమించారు. ఈ ఆశ్రమాన్ని తమ సామ్రాజ్యంగా భావిస్తాడు భోలే బాబా. అంతే కాదు ఇక్కడ రాజా భోగాలు అనుభవిస్తాడట. ముఖ్యంగా కన్యపిల్లలతో సపర్యాలు చేయించుకుంటాడట. ఆ వర్జిన్ గర్ల్స్ రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని ఈ బాబా బట్టలన్నీ విప్పేసి స్నానం కూడా చేయిస్తారట.

 ఇంకో విస్తీ పోయే విషయం ఏంటంటే కన్నెపిల్లలు తినిపిస్తేనే ఇతడు భోజనం చేస్తాడట. వారు తన పక్కన ఉంటేనే నిద్రపోతాడట. వివాహితలను దగ్గరికి కూడా రానివ్వడని కొందరు చెబుతున్నారు. పెళ్లయిన స్త్రీలు ఆశీస్సుల కోసం వస్తే వారిని ఇక నుంచి బయటికి వెళ్లగొడతారట. భోలే బాబా ఆశ్రమం లగ్జరీ హోటల్కు ఏమాత్రం తీసిపోదని అంటున్నారు. పర్మిషన్ లేకుండా ఎవరినీ ఆశ్రమం లోపలికి రానివ్వరట. భోలే బాబా ఆశ్రమంలో కేవలం మహిళా భక్తులకే ఎంట్రీ పాస్ ఉంటుంది. స్థానికులు బలవంతంగా లోపలికి వెళ్లడానికి ట్రై చేస్తే అనుచరుల చేతిలో దెబ్బలు తినాల్సిందే.భోలే బాబా 10 సంవత్సరాల క్రితం ఆశ్రమం కోసం గ్రామస్థుల నుంచి భూమిని కొన్నట్టు పంచాయితీ వార్డు మెంబరు పూల్‌ సింగ్‌ యాదవ్‌ వెల్లడించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు మాత్రమే భోలే బాబాకు శక్తులు ఉన్నాయని నమ్ముతారని, అతడిని సాక్షాత్తు  దేవుడిగా కొలుస్తున్నారని ఆయనవి తెలిపారు. తమ గ్రామ ప్రజలు మాత్రం అతని మాయలు, అతీత శక్తులను నమ్మరని అన్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>