TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/jaberdast-apparo-samurnesh-babu837a1cb6-fe3d-445f-9911-0fe2d99aed37-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/jaberdast-apparo-samurnesh-babu837a1cb6-fe3d-445f-9911-0fe2d99aed37-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో కొన్ని చిత్రాలు అనుకోకుండా వచ్చి మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని ఉంటాయి. అలా 2014లో వచ్చి హృదయ కాలేయం సినిమా బంపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా పైన అప్పట్లో పెద్ద చర్చ కూడా జరిగింది. ఇందులో నటించిన నటుడిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. డైరెక్టర్ సాయి రాజేష్ డూప్లికేట్ నేమ్ ని టైటిల్ క్రెడిట్లో వేసుకున్నారు. టైటిల్లో స్టీవెన్ శంకర అని కూడా సాయి రాజేష్ పేరు మార్చుకున్నారట. ఈ సినిమా చూసిన తర్వాత కచ్చితంగా తనని జనాలు కొడతారని అలా పేరు మార్చుకున్నట్లు తెలుస్తోంది. సంపూర్ణేష్ బJABERDAST APPARO;SAMURNESH BABU{#}sampoornesh babu;Comedian;Jabardasth;Blockbuster hit;gold;Director;Hyderabad;Cinemaటీవీ: హృదయ కాలేయం సినిమాని మిస్ చేసుకున్న జబర్దస్త్ కమెడియన్..!టీవీ: హృదయ కాలేయం సినిమాని మిస్ చేసుకున్న జబర్దస్త్ కమెడియన్..!JABERDAST APPARO;SAMURNESH BABU{#}sampoornesh babu;Comedian;Jabardasth;Blockbuster hit;gold;Director;Hyderabad;CinemaThu, 11 Jul 2024 02:00:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో కొన్ని చిత్రాలు అనుకోకుండా వచ్చి మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని ఉంటాయి. అలా 2014లో వచ్చి హృదయ కాలేయం సినిమా బంపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా పైన అప్పట్లో పెద్ద చర్చ కూడా జరిగింది. ఇందులో నటించిన నటుడిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. డైరెక్టర్ సాయి రాజేష్ డూప్లికేట్ నేమ్ ని టైటిల్  క్రెడిట్లో వేసుకున్నారు. టైటిల్లో స్టీవెన్ శంకర అని కూడా సాయి రాజేష్ పేరు మార్చుకున్నారట. ఈ సినిమా చూసిన తర్వాత కచ్చితంగా తనని జనాలు కొడతారని అలా పేరు మార్చుకున్నట్లు తెలుస్తోంది.


సంపూర్ణేష్ బాబు అసలు పేరు కూడా నరసింహాచారి కానీ హృదయ కాలేయం సినిమాలో ఈయన నటించిన తీరు అందరిని కడుపుబ్బ నవ్వించింది. ఈ సినిమా విడుదలయ్యాక తన సొంత ఊరికి వెళ్ళిపోమని సాయిరాజే సంపూర్ణేష్ బాబుకి తెలియజేశారట. సంపూర్ణేష్ బాబు కూడా తన సొంత ఊర్లో బంగారం పని చేసుకునేవారు. నరసింహచారి చాలా పేదవాడు అయినప్పటికీ తన ఇద్దరు కుమార్తెలను చదివిస్తూ ఉండేవారు. సినిమా  అవకాశంలా కోసం  హైదరాబాద్ కు వచ్చి స్టూడియోల చుట్టూ తిరిగేవారట.
 


సంపూర్ణేష్ బాబు ఎప్పుడు కూడా విచిత్రమైన బట్టలలో చాలా డిఫరెంట్గా కనిపిస్తూ ఉండడం ఒకరోజు డైరెక్టర్ సాయి రాజేష్ కంటపడ్డాడట.. తన సినిమాలో నటించమని అడగగా అందుకు ఆశ్చర్యపోయిన సంపూర్ణేష్ బాబు వెంటనే ఓకే చెప్పారట. అలా హృదయ కాలేయం సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. కానీ ఈ చిత్రంలో మొదట హీరోగా జబర్దస్త్ కమెడియన్ అప్పారావుని అనుకున్నారట. కొన్ని కారణాల చేత అప్పారావు చాలా సినిమాలలో కమెడియన్ గా నటించడంతో ఈ సినిమా కి తీసుకోలేదట. ఈ సినిమాకి కొత్త ఫేస్ అయితే బెటర్ అని భావించిన డైరెక్టర్ సాయి రాజేష్ సంపూర్ణేష్ బాబు ని ఎంచుకున్నారట. ఈ విషయాన్ని ఒక సినిమా షూటింగ్ సమయంలో అప్పారావుకి డైరెక్ట్ గా సంపూర్ణేష్ బాబు తెలియజేశారట. ఈ విషయాన్ని ఇటీవలే అప్పారావు ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>