MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nn5a67690a-bd56-48d1-adfa-7e989a885165-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nn5a67690a-bd56-48d1-adfa-7e989a885165-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో నిఖిల్ ఒకరు. ఈయన హ్యాపీ డేస్ మూవీ తో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఈయన నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. అలాంటి సమయం లోనే నిఖిల్ "స్వామి రా రా" అనే మూవీ తో మంచి విజయాన్ని అందుకొని అద్భుతమైన ఫామ్ లోకి వచ్చాడు. అప్పటి నుండి ఈ నటుడు వైవిధ్యమైన కథలను , డిఫరెంట్ స్టోరీలను ఎంచుకొని సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే ఈయన అనేక విజయాలను అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ యువ నటుడు స్వయంభు అనnn{#}Research and Analysis Wing;Happy days;BEAUTY;television;Yuva;priyadarshi;Heroine;Interview;Box office;Beautiful;Cinema;Darlingవారి బాటలోనే ప్రయాణించనున్న నిఖిల్.. స్వయంభు గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన నబా నటేష్..!వారి బాటలోనే ప్రయాణించనున్న నిఖిల్.. స్వయంభు గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన నబా నటేష్..!nn{#}Research and Analysis Wing;Happy days;BEAUTY;television;Yuva;priyadarshi;Heroine;Interview;Box office;Beautiful;Cinema;DarlingThu, 11 Jul 2024 10:25:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో నిఖిల్ ఒకరు. ఈయన హ్యాపీ డేస్ మూవీ తో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఈయన నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. అలాంటి సమయం లోనే నిఖిల్ "స్వామి రా రా" అనే మూవీ తో మంచి విజయాన్ని అందుకొని అద్భుతమైన ఫామ్ లోకి వచ్చాడు. అప్పటి నుండి ఈ నటుడు వైవిధ్యమైన కథలను , డిఫరెంట్ స్టోరీలను ఎంచుకొని సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే ఈయన అనేక విజయాలను అందుకున్నాడు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ యువ నటుడు స్వయంభు అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి అయినటువంటి నబా నటేష్ హీరోయిన్ గా కనిపించబోతుంది. ఇది ఇలా ఉంటే నబా నటేష్ తాజాగా ప్రియదర్శి హీరోగా రూపొందిన డార్లింగ్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని జూలై 19 వ తేదీన విడుదల చేయనున్నారు. దానితో ఈ బ్యూటీ వరుసగా టీవీ షో లలో , ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ డార్లింగ్ మూవీ ని ప్రమోట్ చేస్తూ వస్తుంది.

అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ స్వయంభు మూవీ గురించి ఒక అదిరిపోయే అప్డేట్ ను ఇచ్చింది. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా ఈ బ్యూటీ మాట్లాడుతూ ... స్వయంభు మూవీ ఒక భాగంతో పూర్తి అయ్యే సినిమా కాదు. దానికి రెండు , మూడు భాగాలు ఉంటాయి అని చెప్పింది. ఇలా స్వయంభు మూవీ గురించి ఈమె చెప్పిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఈ మధ్య కాలంలో చాలా మంది స్టార్ హీరోలు తమ సినిమాలను ఒక భాగంతో కాకుండా రెండు భాగాలతో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఇక నిఖిల్ కూడా వారి రూట్ లోనే ప్రయాణించబోతున్నట్లు తెలుస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>