MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sri-vishnuf4d563a1-0e80-47cb-ad92-ff1e0940b968-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sri-vishnuf4d563a1-0e80-47cb-ad92-ff1e0940b968-415x250-IndiaHerald.jpgతెలుగులో మంచి క్రేజ్ మరియు గుర్తింపు కలిగిన నటులలో శ్రీ విష్ణు ఒకరు. ఈయన ఈ మధ్య కాలంలో వరస విజయాలతో ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్నాడు. పోయిన సంవత్సరం ఈయన సామజవరగమన అనే సినిమాలో హీరో గా నటించాడు. కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ కంటే ముందు కొన్ని అపజాయలను ఎదుర్కొన్న శ్రీ విష్ణు కు ఈ మూవీ మంచి కం బ్యాక్ ను ఇచ్చింది. ఇక ఈ సంవత్సరం ఓం భీమ్ బుష్ అనే సినిమాతో శ్రీ విష్ణు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా కామెడీ ఎంటర్టైనsri vishnu{#}Meera;rithu;sri vishnu;Komaram Bheem;Comedy;Hero;Audio;Josh;Cinemaక్రేజీ ఆఫర్ను కొట్టేసిన శ్రీ విష్ణు "స్వాగ్"... ఆ ప్రముఖ సంస్థ చేతికి ఆడియో రైట్స్..?క్రేజీ ఆఫర్ను కొట్టేసిన శ్రీ విష్ణు "స్వాగ్"... ఆ ప్రముఖ సంస్థ చేతికి ఆడియో రైట్స్..?sri vishnu{#}Meera;rithu;sri vishnu;Komaram Bheem;Comedy;Hero;Audio;Josh;CinemaThu, 11 Jul 2024 08:35:00 GMTతెలుగులో మంచి క్రేజ్ మరియు గుర్తింపు కలిగిన నటులలో శ్రీ విష్ణు ఒకరు. ఈయన ఈ మధ్య కాలంలో వరస విజయాలతో ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్నాడు. పోయిన సంవత్సరం ఈయన సామజవరగమన అనే సినిమాలో హీరో గా నటించాడు. కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ కంటే ముందు కొన్ని అపజాయలను ఎదుర్కొన్న శ్రీ విష్ణు కు ఈ మూవీ మంచి కం బ్యాక్ ను ఇచ్చింది. ఇక ఈ సంవత్సరం ఓం భీమ్ బుష్ అనే సినిమాతో శ్రీ విష్ణు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 

సినిమా కూడా కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకొని డీసెంట్ కలెక్షన్లను వసూలు చేసింది. ఇలా వరుసగా రెండు విజయాలతో మంచి జోష్ మీద ఉన్న శ్రీ విష్ణు ప్రస్తుతం స్వాగ్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... మీరా జాస్మిన్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది. హసిత్ గోలి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది.

మూవీ నుండి మేకర్స్ ఇప్పటికే కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి జనాల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్న కారణంగా ఈ మూవీ కి సంబంధించిన మ్యూజిక్ హక్కులను ఓ ప్రముఖ సంస్థ భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా యొక్క ఆడియో హక్కులను టిప్స్ ఆడియో సంస్థ దక్కించుకుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. మరి ఈ మూవీ తో శ్రీ విష్ణు ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>