MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/priyadarshi4a45f0a6-0e37-45a8-8a6d-2f601c4d479d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/priyadarshi4a45f0a6-0e37-45a8-8a6d-2f601c4d479d-415x250-IndiaHerald.jpgతెలుగులో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి ప్రియదర్శ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రీతూ వర్మ హీరోయిన్ గా రూపొందిన పెళ్లి చూపులు మూవీ ద్వారా తెలుగు తేరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ మంచి విజయం అందుకోవడం అందులో ఈయన తన అద్భుతమైన కమిటీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా తర్వాత నుండి ఈయనకు వరుసగా తెలుగులో అవకాశాలు దక్కుతున్నాయి. ఇక ఈయనకు సినిమాలలో కమీడియన్ పాత్రల కంటే కూడా ఎక్కువ శాతం హీరో పాత్రలే దక్కుతున్నాయి. ఈయన హీరోగా నటpriyadarshi{#}Star maa;Tarun Kumar;Beautiful;cinema theater;June;rithu;Pelli Choopulu;Heroine;Box office;Darling;vijay deverakonda;Hero;Cinema;Teluguడార్లింగ్ సాటిలైట్ రైట్స్ కి ఏకంగా అన్ని కోట్లు.. స్మాల్ ఫిలిం కి బిగ్ ఆఫర్..?డార్లింగ్ సాటిలైట్ రైట్స్ కి ఏకంగా అన్ని కోట్లు.. స్మాల్ ఫిలిం కి బిగ్ ఆఫర్..?priyadarshi{#}Star maa;Tarun Kumar;Beautiful;cinema theater;June;rithu;Pelli Choopulu;Heroine;Box office;Darling;vijay deverakonda;Hero;Cinema;TeluguWed, 10 Jul 2024 12:20:00 GMTతెలుగులో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి ప్రియదర్శ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరో గా రీతూ వర్మ హీరోయిన్ గా రూపొందిన పెళ్లి చూపులు మూవీ ద్వారా తెలుగు తేరకు పరిచయం అయ్యాడు . ఈ మూవీ మంచి విజయం అందుకోవడం అందులో ఈయన తన అద్భుతమైన కమిటీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడం తో ఈ సినిమా తర్వాత నుండి ఈయనకు వరుసగా తెలుగులో అవకాశాలు దక్కుతున్నాయి.

 ఇక ఈయనకు సినిమాలలో కమీడియన్ పాత్రల కంటే కూడా ఎక్కువ శాతం హీరో పాత్రలే దక్కుతున్నాయి. ఈయన హీరోగా నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలు సాధించడంతో ఈయనకు రోజు రోజుకు హీరో గా అవకాశాలు పెరుగుతూనే వస్తున్నాయి. తాజాగా ఈ నటుడు డార్లింగ్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమని నబా నటేష్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని జూన్ 19 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

ఇకపోతే ఈ సినిమా విడుదలకు ముందే ఈ మూవీ కి సంబంధించిన సాటిలైట్ హక్కులను స్టార్ మా సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను స్టార్ మా సంస్థ ఏకంగా 6 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. మరి చిన్న సినిమా అయిన కూడా ఈ మూవీ కి సాటిలైట్ హక్కుల ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు రికవరీ అయినట్లు సమాచారం. మరి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి విజయం అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>