MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood39227fec-040a-493a-8c76-25f917da8c3a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood39227fec-040a-493a-8c76-25f917da8c3a-415x250-IndiaHerald.jpgత్రిబుల్ ఆర్ వంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా దేవర. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఫ్యాన్ ఇండియా స్థాయిలో రాబోతోంది. యాక్షన్ డ్రామా గా వస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారు. ఆ అర్ అర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు ఈ సినిమాతో కచ్చితంగా బాలీవుడ్ లో జెండా నిలబెట్టాలి అని తెలుగు ఆడియన్స్ ను tollywood{#}harikrishnana;mikkilineni;Shiva;lord siva;October;Jr NTR;anirudh ravichander;media;India;bollywood;Director;News;Cinema;Teluguఎన్టీఆర్ దేవర : మరో వారం రోజులు మాత్రమే..!?ఎన్టీఆర్ దేవర : మరో వారం రోజులు మాత్రమే..!?tollywood{#}harikrishnana;mikkilineni;Shiva;lord siva;October;Jr NTR;anirudh ravichander;media;India;bollywood;Director;News;Cinema;TeluguWed, 10 Jul 2024 11:50:00 GMTత్రిబుల్ ఆర్ వంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా దేవర. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఫ్యాన్ ఇండియా  స్థాయిలో రాబోతోంది. యాక్షన్ డ్రామా గా వస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారు. ఆ అర్ అర్  సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు ఈ సినిమాతో కచ్చితంగా బాలీవుడ్ లో జెండా నిలబెట్టాలి అని తెలుగు ఆడియన్స్ ను  మెప్పించిన విధంగానే బాలీవుడ్ ఆడియన్స్ను సైతం మెప్పించాలి అని

 దేవర సినిమాకి సంబంధించిన ప్రతి చిన్న విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు .ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ కి సోషల్ మీడియా వేదికగా విశేష స్పందన లభిస్తుంది. అంతేకాదు దేవర నుండి రిలీజ్ చేసిన పోస్టర్స్ గ్లిమ్స్ తో అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇందులో భాగంగానే దేవర సినిమాపై సరికొత్త అప్డేట్స్ ఇవ్వాలి అంటూ సోషల్ మీడియా వేదికగా దర్శక నిర్మాతలను అడుగుతున్నారు.  సెకండ్ సింగిల్ సైతం త్వరగా విడుదల చేయాలి అని కోరుతున్నారు.. ఐతే తాజాగా వినిపిస్తోన్న సమాచారం మేరకు దేవర షూటింగు దాదాపు పూర్తయిందని తెలుస్తుంది. కేవలం రెండు

 పాటలు, వారం రోజుల షూటింగ్ మాత్రమే బాలన్స్ ఉందని తెలిపారు యూనిట్ సభ్యుల సమాచారం. బ్యాలెన్స్ పార్ట్ త్వరగా ముగించి ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని భావిస్తోంది దేవర టీమ్. అక్టోబరు 10న పాన్ ఇండియా భాషలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది దేవర. దేవర చిత్రాన్ని నందమూరి కల్యాణ్‌రామ్‌ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్‌ నేతృత్వంలోని యువసుధ ఆర్ట్స్‌ మరియు కొసరాజు హరికృష్ణ అధ్వర్యంలోని ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకాలపై పాన్‌ ఇండియా సినిమాగా తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు...!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>