MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/okkadu-moviee41fa4a2-a265-4fd0-9f14-83a31db5e121-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/okkadu-moviee41fa4a2-a265-4fd0-9f14-83a31db5e121-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు తని కెరీర్ ప్రారంభంలో ఒక్కడు మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ఆ సమయంలో టాప్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తున్న భూమిక హీరోయిన్ గా నటించగా .. చూడాలని ఉంది లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత గుణశేఖర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఎం ఎస్ రాజు ఈ సినిమాను నిర్మించగా ... మణిశర్మ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఇకపోతే ఈ మూవీ 2003 వ సంవత్సరం జనవరి 15 వ తేదీన భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షokkadu movie{#}gunasekhar;Okkadu;mani sharma;Music;mahesh babu;January;Army;CBN;Bhumika Chawla;king;Heroine;Blockbuster hit;Box office;cinema theater;Cinema"ఒక్కడు" కి మొదట అనుకున్న రెండు టైటిల్స్ ఏంటో తెలుసా..?"ఒక్కడు" కి మొదట అనుకున్న రెండు టైటిల్స్ ఏంటో తెలుసా..?okkadu movie{#}gunasekhar;Okkadu;mani sharma;Music;mahesh babu;January;Army;CBN;Bhumika Chawla;king;Heroine;Blockbuster hit;Box office;cinema theater;CinemaWed, 10 Jul 2024 10:30:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు తని కెరీర్ ప్రారంభంలో ఒక్కడు మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ఆ సమయంలో టాప్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తున్న భూమిక హీరోయిన్ గా నటించగా ..  చూడాలని ఉంది లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత గుణశేఖర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఎం ఎస్ రాజు ఈ సినిమాను నిర్మించగా ... మణిశర్మమూవీ కి సంగీతం అందించాడు. ఇకపోతే ఈ మూవీ 2003 వ సంవత్సరం జనవరి 15 వ తేదీన భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది.

మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ అదిరిపోయే రేంజ్ సూపర్ సాలిడ్ కలెక్షన్ లను వసూలు చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తో మహేష్ బాబు కు అద్భుతమైన గుర్తింపు కూడా లభించింది. ఈ మూవీ కి ఒకడు అనే టైటిల్ కంటే ముందు మరో రెండు టైటిల్ లను కూడా అనుకున్నారట. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ టైటిల్ లను వద్దనుకొని ఒక్కడు కు ఫిక్స్ అయ్యారట. అసలు ఆ టైటిల్స్ ఏవి ..? వాటిని ఎందుకు వద్దు అనుకున్నారు అనే విషయాలను తెలుసుకుందాం.

మహేష్ బాబు "ఒక్కడు" సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ఈ మూవీ కి అతడే ఆమె సైన్యం అనే టైటిల్ లో పెట్టాలి అనుకున్నారట. ఇక తీరా చూస్తే ఆ టైటిల్ ని అప్పటికే ఎవరో రిజిస్టర్ చేసుకుని ఉండడంతో ఆ టైటిల్ ను వద్దనుకున్నారట. ఆ తర్వాత కబడ్డీ అనే టైటిల్ ను పెడదామా అని కొంత కాలం ఆలోచించారట. కాకపోతే చివరగా ఒక్కడు అనే టైటిల్ బాగుంటుంది అని ఆలోచనకు మూవీ బృందం రావడంతో ఇదే టైటిల్ ను కన్ఫామ్ చేశారట. అలా మొదటగా ఈ సినిమాకు అతడే ఆమ సైన్యం , కబడ్డీ అనే టైటిల్ లను అనుకున్న చివరకు మాత్రం ఒక్కడు అనే టైటిల్ ని ఫిక్స్ చేశారట.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>