TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/bigboss-monal-akhil64706b20-cba9-4dd7-850e-f20bfab63068-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/bigboss-monal-akhil64706b20-cba9-4dd7-850e-f20bfab63068-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకొని సామాన్యులు కూడా సెలబ్రిటీలుగా మారిన సందర్భాలు ఉన్నాయి. సోషల్ మీడియా వల్ల కూడా చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా మంచి పాపులారిటీ సంపాదించుకొని బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. మరి కొంతమంది బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత సినిమాలలో కూడా నటిస్తూ ఉన్నారు. అయితే బిగ్ బాస్ షో నుంచి కొంతమంది మాత్రం బయటకు వచ్చిన తర్వాత పెద్దగా అవకాశాలు సంపాదించుకోలేని వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో మోనాల్ కూడా ఒకరు.. మోనాల్ గజ్జర్ హౌస్ లో తన అందంతో అందరినీ ఆకట్టుకుBIGBOSS ;MONAL;AKHIL{#}monal gajjar;Bigboss;akhil akkineni;Nijam;media;House;News;Love;BEAUTYటీవీ: లవర్ కి బ్రేకప్.. బిగ్ బాస్ మోనాల్..!టీవీ: లవర్ కి బ్రేకప్.. బిగ్ బాస్ మోనాల్..!BIGBOSS ;MONAL;AKHIL{#}monal gajjar;Bigboss;akhil akkineni;Nijam;media;House;News;Love;BEAUTYWed, 10 Jul 2024 02:00:00 GMTబిగ్ బాస్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకొని సామాన్యులు కూడా సెలబ్రిటీలుగా మారిన సందర్భాలు ఉన్నాయి. సోషల్ మీడియా వల్ల కూడా చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా మంచి పాపులారిటీ సంపాదించుకొని బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. మరి కొంతమంది బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత సినిమాలలో కూడా నటిస్తూ ఉన్నారు. అయితే బిగ్ బాస్ షో నుంచి కొంతమంది మాత్రం బయటకు వచ్చిన తర్వాత పెద్దగా అవకాశాలు సంపాదించుకోలేని వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో మోనాల్ కూడా ఒకరు..


మోనాల్ గజ్జర్ హౌస్ లో తన అందంతో అందరినీ ఆకట్టుకుంది. బిగ్ బాస్ -4 లో చివరి వరకు కొనసాగింది. అయితే అఖిల్ తో చాలా క్లోజ్ గా ఉండేది. హౌస్ లో నుంచి బయటికి వచ్చిన తర్వాత అఖిల్ తో ఈమె పలు ఈవెంట్లలో కూడా కనిపించడంతో నిజంగానే వీరి మధ్య లవ్ ఎఫైర్ ఉందని వార్తలకు బీజం పడినట్టుగా అయ్యింది.. ఇక హౌస్ నుంచి వచ్చిన తర్వాత అందరూ మోనాల్ కెరియర్ పరంగా ముందుకు వెళుతుందని అందరూ అనుకున్నారు. అంతేకాకుండా మంచి మంచి అవకాశాలు కూడా అందుకున్నది.


కానీ ఆమె పలు రకాల డాన్స్ షోలలో జడ్జ్ గా కనిపించింది తప్పితే పెద్దగా ఎక్కడ ఎలాంటి ప్రాజెక్టులు కూడా చేసిన దాఖలు కనిపించలేదు. తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించి ఒక న్యూస్ అయితే వైరల్ గా మారుతున్నది.. అదేమిటంటే ఈ బ్యూటీ పరిస్థితి ప్రస్తుతం చాలా దారుణంగా మారిపోయిందని టాలీవుడ్లో అవకాశాలు రాకపోవడంతో గుజరాతిలో పలు సినిమాలు తీస్తూ తన కెరీర్ ని గడిపేస్తోందని పూర్తిగా ఈమె గ్రాఫ్ పడిపోయిందని.. అఖిల్ కూడా దూరం అయ్యాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీన్నిబట్టి చూస్తే మోనాల్ గజ్జర్ తన లవ్ కి బ్రేకప్ చెప్పినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో చూడాలి మరి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>