MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/actress132ea4a4-6c4c-4a5d-b901-c558c859922d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/actress132ea4a4-6c4c-4a5d-b901-c558c859922d-415x250-IndiaHerald.jpgకొంత మంది నటీ నటులు కొన్ని సినిమాలలో చిన్న చిన్న క్యామియో పాత్రలలో , కొన్ని కీలక పాత్రలలో నటిస్తూ ఉంటారు. ఇక ఆ సినిమా దర్శకుడి పైనో , నిర్మాత పైనో , హీరో పైనో అభిమానంతో కొంత మంది నటి నటులు అలాంటి పాత్రలు చేస్తారు. కానీ వాటికి రెమ్యూనిరేషన్ తీసుకొని వారు కూడా కొంత మంది ఉన్నారు. వారు ఎవరు అనే విషయాన్ని తెలుసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన గాడ్ ఫాదర్ సినిమాలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఓ చిన్న క్యామియో పాత్రలో నటించాడు. ఇక చిరంజీవి , సల్మాన్ ఇద్దరు మంచి స్నేహితులు కావడంతో ఈ సినిమాలో నactress{#}Shahrukh Khan;priyamani;vijay deverakonda;God Father;Salman Khan;Press;Ram Charan Teja;Chiranjeevi;Chennai;Prabhas;Hero;producer;Producer;nag ashwin;vijay kumar naidu;Cinema;bollywood;Yevaruఈ నటులు గ్రేట్.. రెమ్యూనరేషన్ లేకుండా సినిమాలు చేసేసారు..?ఈ నటులు గ్రేట్.. రెమ్యూనరేషన్ లేకుండా సినిమాలు చేసేసారు..?actress{#}Shahrukh Khan;priyamani;vijay deverakonda;God Father;Salman Khan;Press;Ram Charan Teja;Chiranjeevi;Chennai;Prabhas;Hero;producer;Producer;nag ashwin;vijay kumar naidu;Cinema;bollywood;YevaruWed, 10 Jul 2024 11:05:00 GMTకొంత మంది నటీ నటులు కొన్ని సినిమాలలో చిన్న చిన్న క్యామియో పాత్రలలో , కొన్ని కీలక పాత్రలలో నటిస్తూ ఉంటారు. ఇక ఆ సినిమా దర్శకుడి పైనో , నిర్మాత పైనో , హీరో పైనో అభిమానంతో కొంత మంది నటి నటులు అలాంటి పాత్రలు చేస్తారు. కానీ వాటికి రెమ్యూనిరేషన్ తీసుకొని వారు కూడా కొంత మంది ఉన్నారు. వారు ఎవరు అనే విషయాన్ని తెలుసుకుందాం.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన గాడ్ ఫాదర్ సినిమాలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఓ చిన్న క్యామియో పాత్రలో నటించాడు. ఇక చిరంజీవి , సల్మాన్ ఇద్దరు మంచి స్నేహితులు కావడంతో ఈ సినిమాలో నటించినందుకు సల్మాన్ ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదట. ఇక సల్మాన్ ఖాన్ హీరో గా రూపొందిన కీసి కా భాయ్ కసి కా ఖాన్ మూవీ లో రామ్ చరణ్ ఒక చిన్న క్యామియో పాత్రలో కనిపించాడు. ఇక రామ్ చరణ్ , సల్మాన్ ఖాన్ కూడా మంచి స్నేహితులు కావడంతో ఈ సినిమాలో నటించినందుకు చరణ్ రెమ్యూనరేషన్ తీసుకోలేదట.

తాజాగా ప్రభాస్ హీరోగా రూపొందున కల్కి 2898 AD సినిమా విడుదల అయిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో ఓ చిన్న పాత్రలో విజయ్ దేవరకొండ నటించాడు. ఈ పాత్ర కోసం విజయ్ దేవరకొండ రెమ్యూనరేషన్ తీసుకోలేదట. ఎందుకు అంటే ఈ సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ , విజయ్ దేవరకొండ మంచి స్నేహితులు కావడంతో ఈ మూవీ కి విజయ్ దేవరకొండ పారితోషకం తీసుకోలేదట. కొంత కాలం క్రితం షారుఖ్ ఖాన్ హీరో గా రూపొందిన చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాలో ప్రియమణి ఓ ఐటమ్ సాంగ్ లో నటించింది. ఇక షారుక్ ఖాన్ అంటే తనకు ఎంతో అభిమానం ఉండడంతో ఈ పాట కోసం ఈమె ఏ మాత్రం రెమ్యూనరేషన్ తీసుకోలేదట. అలా ఈ నటులు ఈ సినిమాలలో నటించినందుకు పారితోషకం లేకుండా సినిమాలు చేసినట్లు తెలుస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>