MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dhanush7608f1c6-13a5-426a-a868-11db30378064-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dhanush7608f1c6-13a5-426a-a868-11db30378064-415x250-IndiaHerald.jpgతమిళ నటుడు ధనుష్ తాజాగా రయాన్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ధనుష్ హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహించాడు. ఇకపోతే ఈ సినిమాను జూలై 26 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులను చక చకా పూర్తి చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసింది. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి ఎలాంటి సరdhanush{#}cinema theater;Posters;dhanush;Telugu;Tamil;Cinema"రాయాన్" లో రక్తపాతం ఎక్కువగానే ఉన్నట్టుంది.. అందుకే ఆ సర్టిఫికెట్..?"రాయాన్" లో రక్తపాతం ఎక్కువగానే ఉన్నట్టుంది.. అందుకే ఆ సర్టిఫికెట్..?dhanush{#}cinema theater;Posters;dhanush;Telugu;Tamil;CinemaWed, 10 Jul 2024 09:25:00 GMTతమిళ నటుడు ధనుష్ తాజాగా రయాన్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ధనుష్ హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహించాడు. ఇకపోతే ఈ సినిమాను జూలై 26 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులను చక చకా పూర్తి చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసింది. 

మూవీ కి సెన్సార్ బోర్డు నుండి ఎలాంటి సర్టిఫికెట్ వచ్చింది అనే విషయాన్ని ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి "ఏ" సర్టిఫికెట్ పట్టించినట్టు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. మొదటి నుండి కూడా ఈ సినిమా ప్రచార చిత్రాలను గమనిస్తే ఇది భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా అని అర్థం అవుతుంది. ఇక ఈ మూవీ కి తాజాగా సెన్సార్ బోర్డు నుండి "ఏ" సర్టిఫికెట్ లభించగా ఈ మూవీ లో భారీ ఎత్తున రక్త పాతం ఉన్నట్లే అర్థం అవుతుంది.

ఇది ఇలా ఉంటే ఈ సినిమా ధనుష్ కెరీర్ లో 50 వ మూవీ గా రూపొందుతుంది. అలాగే ఈ సినిమాకు ఈయనే స్వీయ దర్శకత్వం వహిస్తూ ఉండడంతో ఈ చిత్రంపై తమిళ ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీని తెలుగులో కూడా రయన్ అనే  టైటిల్ తో జులై 26 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో పర్వాలేదు అనే స్థాయి అంచనాలు ఉన్నాయి. మరి ఈ మూవీ విడుదల అయ్యి మంచి టాక్ తెచ్చుకున్నట్లు అయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మూవీ కి మంచి కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఈ సినిమా ఎలాంటి టాక్ ను తెచ్చుకొని , ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>