HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/onion85e40c6e-228c-4fca-bad8-06fd2dd64e22-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/onion85e40c6e-228c-4fca-bad8-06fd2dd64e22-415x250-IndiaHerald.jpgఉల్లిపాయ రసం ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా? ఉల్లిపాయ ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. ఇది ఎన్నో రకాల సమస్యల నుండి కూడా మనల్ని రక్షిస్తుంది. అయితే ఉల్లిపాయ రసం రక్తపోటును నియంత్రించటంలో ఇంకా బరువును కంట్రోల్ చేయడంలో కూడా చాలా రకాలుగా మేలు చేస్తుంది. పొద్దున్నే ఖాళీ కడుపుతో ఈ ఉల్లిపాయ రసాన్ని తీసుకోవటం వలన రక్తంలోని టాక్సిన్స్ ఈజీగా బయటకి పోతాయి. ఇంకా అలాగే చెడు కొలెస్ట్రాల్ ను కూడా ఈజీగా కరిగిస్తుంది. పైగా ఇది రక్త ప్రసరణకు ఎంతగానో మేలు చేస్తుంది. ఈ ఉల్లిపాయలో ఉండే యాంటీ ఆక్సిHealth{#}Rasam;Onion;Magnesium;Cholesterol;Shaktiఉల్లిపాయ రసం ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా?ఉల్లిపాయ రసం ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా?Health{#}Rasam;Onion;Magnesium;Cholesterol;ShaktiWed, 10 Jul 2024 13:20:00 GMTఉల్లిపాయ ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. ఇది ఎన్నో రకాల సమస్యల నుండి కూడా మనల్ని రక్షిస్తుంది. అయితే ఉల్లిపాయ రసం రక్తపోటును నియంత్రించటంలో ఇంకా బరువును కంట్రోల్ చేయడంలో కూడా చాలా రకాలుగా మేలు చేస్తుంది. పొద్దున్నే ఖాళీ కడుపుతో ఈ ఉల్లిపాయ రసాన్ని తీసుకోవటం వలన రక్తంలోని టాక్సిన్స్ ఈజీగా బయటకి పోతాయి. ఇంకా అలాగే చెడు కొలెస్ట్రాల్ ను కూడా ఈజీగా కరిగిస్తుంది. పైగా ఇది రక్త ప్రసరణకు ఎంతగానో  మేలు చేస్తుంది. ఈ ఉల్లిపాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఇంకా రోగనిరోధక శక్తి ని బలోపెతం చేయడంలో కూడా సహాయం చేస్తుంది.ఉల్లిపాయ రసం తీసుకోవటం వలన శరీరానికి శక్తిని ఇవ్వటమే కాక యాంటీ ఇన్ ఫ్లమెంటరీ గుణాలు కూడా చాలా అధికంగా ఉన్నాయి. ఇది శరీరం నుండి వాపులను నియంత్రించడంలో కూడా చాలా బాగా మేలు చేస్తుంది.


అలాగే బరువు తగ్గడానికి ఈ ఉల్లిపాయ రసం ఎంతో మేలు చేస్తుంది. ఈ ఉల్లిపాయ రసాన్ని ఒక గ్లాస్ నీటిలో కలుపుకొని ఉదయం పూట లేవగానే పరగడుపున తీసుకోవాలి. ఇలా చేయడం వలన శరీరంలోని కొవ్వు చాలా తొందరగా కరుగుతుంది. ఇంకా అంతేకాక శరీరంలోని టాక్సిన్స్ కూడా మూత్రం ద్వారా బయటకు వెళతాయి.ఉల్లిపాయ రసాన్ని తీసుకోవటం వలన రోగ నిరోధక శక్తి  అనేది బాగా మెరుగుపడుతుంది. ఇంకా అలాగే ముఖ్యంగా మారుతున్నఈ సీజన్ లో దీనిని తీసుకోవటం వలన సిజనల్ ఇన్ఫెక్షన్లు కూడా మన దరి చేరకుండా చాలా ఈజీగా దూరం అవుతాయి.. ఇంకా అలాగే రక్తపోటును నియంత్రించడంలో కూడా ఈ ఉల్లిపాయ రసం చాలా బాగా బాగా మేలు చేస్తుంది.ఇంకా అలాగే దీనిలో ఉండే మెగ్నీషియం చాలా ఎక్కువగా ఉంటుంది. దీని వలన అధిక రక్తపోటు ఉన్నవారికి ఇది చాలా ఉపయోగంగా పని చేస్తుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు..






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>