Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle340fb4e5-f46d-4ad3-8d6d-b5613455dbb0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle340fb4e5-f46d-4ad3-8d6d-b5613455dbb0-415x250-IndiaHerald.jpgఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌’ కలయికలో రాబోతున్న మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్ ‘వార్ 2’. ఐతే, ఈ సినిమా క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్ ఉంటుందని.. ముఖ్యంగా ‘వార్ 3’కి లీడ్ ఈ క్లైమాక్స్ లో ట్విస్ట్ రూపంలో వస్తోందని.. ఈ నెల నాలుగో వారం నుంచి ‘వార్ 2’ క్లైమాక్స్ ను షూట్ చేస్తారని తెలుస్తోంది. అన్నట్టు ‘వార్ 2’ సినిమా కథ విషయానికి వస్తే.. హృతిక్ రోషన్ పాత్రకు దీటుగా ఎన్టీఆర్ పాత్ర ఉంటుందట. పైగా ‘వార్ 2’ అనేది యాక్షన్ ఫిల్మ్. మరి యాక్షన్ ఫిల్మ్ లో ఎన్టీఆర్ ఏ రేంజ్ నటనతో ఆకట్టుకుంటాడో చూడాలి. నిర్socialstars lifestyle{#}Hrithik Roshan;Siddharth Anand;Tiger Shroff;producer;Producer;Jr NTR;NTR;Wanted;India;war;Audience;Cinemaవార్ 2 కి కూడా సీక్వెల్ రాబోతుందా..?వార్ 2 కి కూడా సీక్వెల్ రాబోతుందా..?socialstars lifestyle{#}Hrithik Roshan;Siddharth Anand;Tiger Shroff;producer;Producer;Jr NTR;NTR;Wanted;India;war;Audience;CinemaWed, 10 Jul 2024 18:45:00 GMTఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌’ కలయికలో రాబోతున్న మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్ ‘వార్ 2’. ఐతే, ఈ సినిమా క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్ ఉంటుందని.. ముఖ్యంగా ‘వార్ 3’కి లీడ్ ఈ క్లైమాక్స్ లో ట్విస్ట్ రూపంలో వస్తోందని.. ఈ నెల నాలుగో వారం నుంచి ‘వార్ 2’ క్లైమాక్స్ ను షూట్ చేస్తారని తెలుస్తోంది. అన్నట్టు ‘వార్ 2’ సినిమా కథ విషయానికి వస్తే.. హృతిక్ రోషన్ పాత్రకు దీటుగా ఎన్టీఆర్ పాత్ర ఉంటుందట. పైగా ‘వార్ 2’ అనేది యాక్షన్ ఫిల్మ్. మరి యాక్షన్ ఫిల్మ్ లో ఎన్టీఆర్ ఏ రేంజ్ నటనతో ఆకట్టుకుంటాడో చూడాలి. నిర్మాత ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇక ఈ మూవీ అప్డేట్స్ కోసం ఇద్దరి హీరోల ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.బాలీవుడ్‌లో ఇప్పుడు యూనివర్స్‌ల హవా ఎక్కువగా కనిపిస్తుంది. ఏ హీరోను తీసుకున్నా.. ఒక్క సినిమాతో అస్సలు ఆగట్లేదు. చిన్న సినిమా చేసినా కూడా దానికి సీక్వెల్స్ మీద సీక్వెల్స్ చేయాలనుకుంటున్నారు. ఇక స్టార్ హీరోలుంటే.. అస్సలు ఆలోచించట్లేదు దర్శక నిర్మాతలు. ఫస్ట్ పార్ట్ హిట్టైతే చాలు.. యూనివర్స్ అంటున్నారు.వార్ సినిమా విషయంలోనూ ఇదే చేస్తున్నారు మేకర్స్. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన వార్ సూపర్ హిట్ అయింది. దీనికిప్పుడు అయన్ ముఖర్జీ సీక్వెల్ చేస్తున్నారు. మామూలుగా అయితే దీని గురించి పెద్దగా చర్చ మన దగ్గర జరగదు.. కానీ ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టి టాలీవుడ్‌లోనూ వార్ 2పై ఇంట్రెస్టింగ్ డిబేట్ నడుస్తుంది.వార్ 2 సినిమాతోనే బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఈ సినిమాపై రెండు ఇండస్ట్రీల్లోనూ అంచనాలు మామూలుగా లేవు. ఒకవేళ వార్ 2 హిట్టైతే గనక.. కచ్చితంగా సీక్వెల్ వస్తుంది. అందులోనూ జూనియర్ ఎన్టీఆర్ ఉంటారనడంలో సందేహం లేదు. ఏదేమైనా కూడా వార్ 3 గురించి ఇప్పుడే మాట్లాడటం తొందరపాటే..కాగా, మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్స్ లో ‘వార్ 2’ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. పైగా ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌ కలయిక అనగానే ఆడియన్స్ లో కూడా భారీగా అంచనాలు పెరిగిపోయాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>