MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dubbing-movies6d0f91bd-38af-4558-ac68-6c4a2ff3ffc3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dubbing-movies6d0f91bd-38af-4558-ac68-6c4a2ff3ffc3-415x250-IndiaHerald.jpgతెలుగులో భారీ ప్రి రిలీజ్ బిజినెస్ ను జరుపుకున్న టాప్ 7 డబ్బింగ్ సినిమాలు ఏవో తెలుసుకుందాం. యాశ్ హీరోగా శ్రీ నిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 78 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. రజనీ కాంత్ హీరో గా శంకర్ దర్శకత్వంలో రూపొందిన రోబో 2.O సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 71 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. విక్రమ్ హీరో గా హామీ జాక్సన్ హీరోయిన్ గా శంకర్ దర్శకత్వంలో రూపొందిన "ఐ" సినిమాకు రెండు తెలుగు రdubbing movies{#}Dubbing movies;Kaala;prashanth neel;Prasanth Neel;vikram;sree;Bharateeyudu;surya sivakumar;Rajani kanth;aishwarya;Heroine;Telugu;Hero;shankar;Cinemaతెలుగులో భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ను జరుపుకున్న టాప్ 7 డబ్బింగ్ మూవీస్ ఇవే..!తెలుగులో భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ను జరుపుకున్న టాప్ 7 డబ్బింగ్ మూవీస్ ఇవే..!dubbing movies{#}Dubbing movies;Kaala;prashanth neel;Prasanth Neel;vikram;sree;Bharateeyudu;surya sivakumar;Rajani kanth;aishwarya;Heroine;Telugu;Hero;shankar;CinemaWed, 10 Jul 2024 12:30:00 GMTతెలుగులో భారీ ప్రి రిలీజ్ బిజినెస్ ను జరుపుకున్న టాప్ 7 డబ్బింగ్ సినిమాలు ఏవో తెలుసుకుందాం.

యాశ్ హీరోగా శ్రీ నిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 78 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. రజనీ కాంత్ హీరో గా శంకర్ దర్శకత్వంలో రూపొందిన రోబో 2.O సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 71 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. విక్రమ్ హీరో గా హామీ జాక్సన్ హీరోయిన్ గా శంకర్ దర్శకత్వంలో రూపొందిన "ఐ" సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 39 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా రూపొందిన కాలా సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 33 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది.

రజనీ కాంత్ హీరో గా రూపొందిన కాబలి సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 31 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరో గా ఐశ్వర్య రాయ్ హీరోయిన్ గా శంకర్ దర్శకత్వంలో రూపొందిన రోబో సినిమాకు 27 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి జరిగింది. కమల్ హాసన్ హీరో గా శంకర్ దర్శకత్వంలో భారతీయుడు 2 అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా జూలై 12 వ తేదీన విడుదల కానుంది. ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 24 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సూర్య హీరో గా రూపొందిన సింగం 3 సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>