Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle8a21248e-7300-4b5a-bfb4-97a27869af39-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle8a21248e-7300-4b5a-bfb4-97a27869af39-415x250-IndiaHerald.jpgఅక్కినేని ఫ్యామిలీ హీరోలకు రొమాంటిక్ ఇమేజ్ ఉంది. అయితే, తనకు యాక్షన్ సినిమాలు అంటే ఇష్టమని అఖిల్ అక్కినేని చెప్పేశారు. అంతే కాదు... 'ఏజెంట్' కోసం వైల్డ్ యాక్షన్ హీరోగా అయిపోయారు. సిక్స్ ప్యాక్ చేశారు. హెయిర్ స్టైల్ మార్చారు. ఆయనకు తోడు మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన,ఈ సినిమా కు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన భారీ యక్షన్ చిత్రం ఏజెంట్. భారీ అంచనాలు మధ్య విడుదలైన ఈ చిత్రం ఇండస్ట్రీ బిగ్గెస్ట్ డిసాస్టర్ లలో ఒకటిగా మిగిలింది. దాదాపుsocialstars lifestyle{#}Mammootty;Romantic;Chitram;anil music;akhil akkineni;surender reddy;Posters;Cinemaఏజెంట్ : అయ్యగారి సినిమాకు మోక్షం ఎప్పుడో..?ఏజెంట్ : అయ్యగారి సినిమాకు మోక్షం ఎప్పుడో..?socialstars lifestyle{#}Mammootty;Romantic;Chitram;anil music;akhil akkineni;surender reddy;Posters;CinemaTue, 09 Jul 2024 16:20:00 GMTఅక్కినేని ఫ్యామిలీ హీరోలకు రొమాంటిక్ ఇమేజ్ ఉంది. అయితే, తనకు యాక్షన్ సినిమాలు అంటే ఇష్టమని అఖిల్ అక్కినేని చెప్పేశారు. అంతే కాదు... 'ఏజెంట్'  కోసం వైల్డ్ యాక్షన్ హీరోగా అయిపోయారు. సిక్స్ ప్యాక్ చేశారు. హెయిర్ స్టైల్ మార్చారు. ఆయనకు తోడు మమ్ముట్టి  ప్రధాన పాత్రలో నటించిన,ఈ సినిమా కు సురేందర్ రెడ్డి  దర్శకత్వం వహించారు. అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన భారీ యక్షన్ చిత్రం ఏజెంట్. భారీ అంచనాలు మధ్య విడుదలైన ఈ చిత్రం ఇండస్ట్రీ బిగ్గెస్ట్ డిసాస్టర్ లలో ఒకటిగా మిగిలింది. దాదాపు రూ . 70 కోట్లతో అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికి అనిల్ సుంకర ఏజెంట్ తాలూకు గాయాన్ని మర్చిపోలేదు. ఈ చిత్రం వైజాగ్ రైట్స్ ఇష్యూ ఇంకా కోర్టులో నడుస్తుంది.

కాగా ఏజెంట్ థియేటర్లలో డిజాస్టర్ గా మిగిలినప్పటికీ ఓటీటీ రైట్స్ సోని లివ్ మంచి ధరకు కొనుగోలు చేసింది. ఏ సినిమా అయినా థియేటర్లలో ఫ్లాప్ అయితే ఓటీటీ సంస్థలు ఆ చిత్రాలను వీలైనంత త్వరగా వాటిని స్ట్రీమింగ్ కు పెట్టేస్తాయి. కానీ అఖిల్ ఏజెంట్ ఏడాది దాటినా కూడా ఇప్పటికి ఓటీటీలో ప్రసారానికి ఉంచలేదు రైట్స్ కొనుగోలు చేసిన సోని లివ్. గతంలో ఓ సారి విడుదల చేస్తున్నామంటూ ప్రకటించి వాయిదా వేసింది.

తాజాగా ఏజెంట్ ను సెప్టెంబరు 29న స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు పోస్టర్ విడుదల చేసింది. దింతో అయ్యగారు ఫ్యాన్స్ ఖుషిగా అయ్యారు.కానీ సోని లివ్ తమ సోషల్ మీడియాలో ఖాతా నుండి ఏజెంట్ డిజిటల్ ప్రీమియర్ పోస్టర్ లను తోలగించింది. ఈ పరిణామం పలు అనుమానాలకు తావిస్తోంది. సెప్టెంబరులో కూడా విడుదల లేనట్టుగా భావించాల్సివస్తోంది. మరి ఈసారైనా ఓటీటీలో విడుదల అవుతుందో లేదో చూడాలి. మరోవైపు అఖిల్ ధీర అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇది కూడా భారీ బడ్జెట్ తో రాబోతుంది. కెరీర్ లో ఇంతవరకు సాలిడ్ హిట్ లేని అఖిల్ పై ఇంత భారీ బడ్జెట్ లు ఎలా పెడుతున్నారని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>