MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodd2420744-2477-48c5-a097-c76fc1cb7094-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodd2420744-2477-48c5-a097-c76fc1cb7094-415x250-IndiaHerald.jpgఓటిటి వేదికగా చాలా మంచి మంచి సినిమాలు వెబ్ సిరీస్ వస్తున్నాయి. వాటిలో మీర్జాపూర్ వెబ్ సిరీస్ కూడా ఒకటి. ప్రస్తుతం ఈ సిరీస్ కి సంబంధించిన మూడవ సీజన్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా ఇటీవల విడుదలైన ఈ సీజన్ మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇందులో భాగంగానే తాజాగా ఇందులో నటిస్తున్న బ్యూటీ సీజన్ 4 పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. దీంతో ఆమె చేసిన పలు వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే మొదటి పార్ట్ నుండి ఇందులో భాగమైన నటి షెర్నావాజ్ జిజినా. అయితే తాజాగా ఈమె ఒక tollywood{#}Amazon;BEAUTY;media;Audienceమీర్జాపూర్ 4 పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన బ్యూటీ..!?మీర్జాపూర్ 4 పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన బ్యూటీ..!?tollywood{#}Amazon;BEAUTY;media;AudienceTue, 09 Jul 2024 15:06:00 GMTఓటిటి వేదికగా చాలా మంచి మంచి సినిమాలు వెబ్ సిరీస్ వస్తున్నాయి. వాటిలో మీర్జాపూర్ వెబ్ సిరీస్ కూడా ఒకటి. ప్రస్తుతం ఈ సిరీస్ కి సంబంధించిన మూడవ సీజన్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా ఇటీవల విడుదలైన ఈ సీజన్ మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇందులో భాగంగానే తాజాగా ఇందులో నటిస్తున్న బ్యూటీ సీజన్ 4 పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. దీంతో ఆమె చేసిన పలు వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే  మొదటి పార్ట్ నుండి ఇందులో భాగమైన నటి షెర్నావాజ్ జిజినా. అయితే తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. 

ఇక అందులో భాగంగానే పార్ట్ ఫోర్ పై కూడా పలు ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. అయితే ఆ ఇంటర్వ్యూలో భాగంగా తను మాట్లాడుతూ ప్రస్తుతం మీర్జాపూర్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది అని ఎంతోమంది దానికోసం పనిచేస్తున్నారు అని అంతేకాదు ఈ సీజన్ మిగతా సీజన్ల కంటే అద్భుతంగా ఊహకు అందని విధంగా ఉంటుంది అని వెల్లడించింది. ఆశ్చర్యపోయేలా దీన్ని రూపొందించాలని ప్లాన్‌ చేస్తున్నారు. టీమ్‌లో వాళ్లంతా ప్రతిభావంతులు. ఒకదాని తర్వాత మరో సీజన్‌ను వెంటనే విడుదల చేయడానికి వాళ్లు ఎలా వర్క్‌ చేస్తారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. దీనితర్వాత సీజన్‌ను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని పూర్తి

 నమ్మకం ఉంది' అని చెప్పారు ఇందులో నటిస్తున్న బ్యూటీ  . 'మీర్జాపూర్‌4' అతి త్వరలోనే విడుదలవుతుందని ఆమె తెలిపారు. ఇక ఈ సిరీస్‌పై వస్తోన్న విమర్శలపై షెర్నావాజ్‌ స్పందించారు. 'మిగతా వాటితో పోలిస్తే 'మీర్జాపూర్‌' భిన్నంగా ఉంటుంది. ఇందులో ఎక్కువ గ్రాఫిక్స్‌ ఉపయోగించలేదు. అందుకే కాస్త నెమ్మదిగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీని మొదటిభాగం విడుదలైన సమయంలో ఎంతోమంది విమర్శించారు. హింసాత్మకంగా ఉందన్నారు. అయినా అది సూపర్‌ హిట్‌గా నిలిచింది...!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>